Home
News

వోడాఫోన్‌ దూకుడు : రూ.597 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ లాంచ్

టెలికాం సంస్థ వోడాఫోన్ రీచార్జ్‌ ప్లాన్‌లో పరిచయడం చేయడంలో దూకుడుగా ఉంది. ప్రత్యర్థులకు సవాల్‌గా అందుబాటు ధరలో మరో రీచార్జ్‌ ప్లాన్‌ను లాచ్‌ చేసింది.

టెలికాం సంస్థ వోడాఫోన్ రీచార్జ్‌ ప్లాన్‌లో పరిచయడం చేయడంలో దూకుడుగా ఉంది. ప్రత్యర్థులకు సవాల్‌గా అందుబాటు ధరలో మరో రీచార్జ్‌ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ముఖ్యంగా ఎక్కువ రోజుల వాలిడిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ రూ. 597 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ప్లాన్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు అలాగే ఫీచర్ ఫోన్ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. కాగా స్మార్ట్ ఫోన్ యూజర్లకు 112 వాలిడిటీ వస్తుండగా ఫీచర్ ఫోన్ యూజర్లకు 168 వాలిడిటీ తో వస్తుంది.

వోడాఫోన్ రూ. 597 ప్లాన్ తో బెనిఫిట్స్...

వోడాఫోన్ రూ. 597 ప్లాన్ తో బెనిఫిట్స్...

రూ. 597ల ప్లాన్‌ అన్‌లిమిటెడ్‌ కాలింగ్, 10జిబి డేటా,రోజుకి 100 ఎస్‌ఎంఎస్ లు ప్రయోజనాలను వోడాఫోన్‌ అందిస్తోంది. అలాగే కాల్స్‌ వినియోగంలో కూడా పరిమితులు విధించింది. ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ ప్రకారం రోజువారీ 250 నిమిషాలు, వారానికి 1,000 నిమిషాలు వాడుకునేలా నిబంధన విధించింది.అయితే స్మార్ట్ ఫోన్ యూజర్లకు వాలిడిటీ 112 రోజులు కాగా ఫీచర్ ఫోన్ యూజర్లకు వాలిడిటీ 168 రోజులు.

వోడాఫోన్ రూ.597 ప్లాన్ vs ఎయిర్టెల్ రూ.597 ప్లాన్

వోడాఫోన్ రూ.597 ప్లాన్ vs ఎయిర్టెల్ రూ.597 ప్లాన్

అయితే ఎయిర్టెల్ మొదటగా ఈ రూ.597ప్లాన్ ను లాంచ్ చేసింది.ఈ ప్లాన్ ను రీఛార్జి చేసుకున్న యూజర్ కి 10జిబి డేటా,రోజుకి 100 ఎస్‌ఎంఎస్ లు ,అలాగే అపరిమిత కాల్స్ లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ కూడా 168 రోజులు.

వోడాఫోన్ vs రూ.594 జియో ఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్...

వోడాఫోన్ vs రూ.594 జియో ఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్...

జియో రీసెంట్ గా JioPhone Monsoon Hungama ఆఫర్ ను విడుదల చేసింది.ఇందులో జియో కంపెనీ పాత ఫీచర్ ఫోన్ ను ఎక్స్చేంజి చేసుకొని రూ.501కే జియో ఫీచర్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు. జియో ఫోన్ సొంతం చేసుకున్నాక రూ.594 ప్లాన్ ను రీఛార్జి చేసుకోవాలి. ఈ ప్లాన్ వాలిడిటీ వచ్చి 6 నెలలు.

లేటెస్ట్ గా వోడాఫోన్ డైలీ 1.5జిబి అందించే డేటా ప్లాన్స్ ను లాంచ్ చేసింది అవేంటో చూడండి...

లేటెస్ట్ గా వోడాఫోన్ డైలీ 1.5జిబి అందించే డేటా ప్లాన్స్ ను లాంచ్ చేసింది అవేంటో చూడండి...

రూ.209ప్లాన్ ..

వోడాఫోన్ రూ.209తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 28రోజులు మాత్రమే.

రూ. 479 ప్లాన్...

రూ. 479 ప్లాన్...

వోడాఫోన్ రూ.479తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 84రోజులు మాత్రమే.

రూ.529 ప్లాన్....

రూ.529 ప్లాన్....

వోడాఫోన్ రూ.529తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 1.5జిబి డేటా లభిస్తుంది. ఇందులో అన్ లిమిటెడడ్ కాల్స్ ,100 ఎసెమ్మెస్ లు లభిస్తాయి.ఈ ప్లాన్ వాలిడిటీ 90రోజులు మాత్రమే.

Best Mobiles in India

English summary
Vodafone Rs 597 Long-Validity Prepaid Recharge With Unlimited Calling, 10GB Data Benefit Launched.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X