మూడు అదిరిపోయే ప్రీపెయిడ్ ప్లాన్స్ ను లాంచ్ చేసిన వోడాఫోన్
దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ వోడాఫోన్ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
దేశీయ రెండవ అతిపెద్ద టెలికాం కంపెనీ వోడాఫోన్ ప్రత్యర్థుల కంపెనీలకు ధీటుగా సరికొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.జియో, ఎయిర్‌టెల్ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్ కొత్త మూడు ప్రీపెయిడ్ ప్లాన్ తీసుకొచ్చింది. ప్రీపెయిడ్ కస‍్టమర్లకోసం రూ.50,రూ.100,రూ.500 రీఛార్జ్ ప్యాక్లను లాంచ్ చేసింది.ఈ ప్లానలను రీఛార్జి చేసుకున్న కస్టమర్లకి ఫుల్ టాక్ టైం లభిస్తుంది.

రూ.50
ఈ రూ.50 రీఛార్జి చేసుకున్న వోడాఫోన్ కస్టమర్ కి రూ.39.37 టాక్ టైం లభిస్తుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే

రూ.100
ఈ రూ.100 రీఛార్జి చేసుకున్న వోడాఫోన్ కస్టమర్ కి రూ.100 టాక్ టైం లభిస్తుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 28 రోజులు మాత్రమే

రూ.500
ఈ రూ.500 రీఛార్జి చేసుకున్న వోడాఫోన్ కస్టమర్ కి రూ.500 టాక్ టైం లభిస్తుంది.ఈ ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 84 రోజులు మాత్రమే

వోడాఫోన్ మరో మూడు టాప్ అప్స్ ను కూడా విడుదల చేసింది
రూ.10
ఈ రూ.10 రీఛార్జి చేసుకున్న వోడాఫోన్ కస్టమర్ కి రూ.7 టాక్ టైం లభిస్తుంది.

రూ.1000
ఈ రూ.1000 రీఛార్జి చేసుకున్న వోడాఫోన్ కస్టమర్ కి రూ.1000 టాక్ టైం లభిస్తుంది.

రూ.5000
ఈ రూ.5000 రీఛార్జి చేసుకున్న వోడాఫోన్ కస్టమర్ కి రూ.5000 టాక్ టైం లభిస్తుంది.


Click it and Unblock the Notifications








