జూజూ వాల్‌పేపర్స్..! (ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి)

Posted By:

టెలివిజన్ ప్రసారాల్లో వాణిజ్య ప్రకటనలు ప్రవాహం రోజురోజుకు పెరుగుతోంది. తమ ఉత్పత్తిని ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో ఆయా కంపెనీలు సినీ గ్లామర్.. సెలబ్రెటీస్ ఇంకా ఇతర కార్టూన్ పాత్రలను ఉపయోగించుకుని అన్ని వర్గాల వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వాణిజ్య ప్రకటనా విభాగంలో సరికొత్త అధ్యయనానికి శ్రీకారం చుట్టినవి ‘జూజూ' యాడ్స్.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ టీట్వంటీ క్రికెట్ మ్యాచ్‌లు సందర్భంగా ప్రముఖ టెలికామ్ ఆపరేటర్ వొడాఫోన్ మ్యాచ్ మధ్య వచ్చే ప్రకటనల సమయంలో జూజూ పాత్రలతో కూడిన ప్రకటనలను తొలిగా ప్రసారం చేయించింది. అప్పటి నుంచి దేశవ్యాప్తంగా జూజూ ప్రకటనలకు క్రేజ్ పెరుగుతూ వస్తోంది. చిన్నారుల నుంచి పెద్దల వరకు ఈ ప్రకటనలను ఇష్టపడటం మొదలుపెట్టారు.

మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న ఐపీఎల్ 6వ ఎడిషన్‌లో ఈ జూజూ పాత్రలు వీక్షకులను ఏ విధంగా అలరిస్తాయో వేచి చూడాలి నేటి ప్రత్యేక ఫోటో శీర్షికలో భాగంగా జూజూ పాత్రలతో కూడిన ప్రత్యేక వాల్ పేపర్‌లను మీకు పరిచయం చేస్తున్నాం. వీటిని మీరు ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot