మంచం పక్కనే బాంబ్.. లేవకపోతే ఢమాల్!!

Posted By:

ఓ సరికొత్త అలారమ్ మార్కెట్లోకి రాబోతుంది. బాంబ్ తరహాలో ఉండే ‘ఈ డిఫ్యూజబుల్ ఆలారమ్ క్లాక్'ను నిర్థేశిత సమయంలో ఆఫ్ చేయని పక్షంలో ఆలారమ్ పెద్ద శబ్థాలను విడుదల చేసి ఇంట్లోవారిని బెంబేలెత్తిస్తుంది. ఈ శబ్థాలను నిలువరించాలంటే మూడు వైర్లను కత్తిరించాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక అలారమ్‌ను ప్రముఖ డిజైనర్ మైకేల్ క్రుంప్స్ డిజైన్ చేసారు. అయితే ఈ ఆలారమ్ ను స్కూల్స్ ఇంకా ఆస్పత్రులలో వినియోగించవద్దని మైకేల్ హెచ్చరిస్తున్నారు. డిఫ్యూజబుల్ ఆలారమ్ క్లాక్ పనితీరును క్రింది స్లైడ్ షోలోని వీడియోలో తిలకించవచ్చు.......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

డిఫ్యూజబుల్ ఆలారమ్ క్లాక్

ఓ సరికొత్త అలారమ్ మార్కెట్లోకి రాబోతుంది. బాంబ్ తరహాలో ఉండే ‘ఈ డిఫ్యూజబుల్ ఆలారమ్ క్లాక్'ను నిర్థేశిత సమయంలో ఆఫ్ చేయని పక్షంలో ఆలారమ్ పెద్ద శబ్థాలను విడుదల చేసి ఇంట్లోవారిని బెంబేలెత్తిస్తుంది.

డిఫ్యూజబుల్ ఆలారమ్ క్లాక్

శబ్థాలను నిలువరించాలంటే మూడు వైర్లను కత్తిరించాల్సి ఉంటుంది.

 

మంచం పక్కనే బాంబ్.. లేవకపోతే ఢమాల్!!

ఈ ప్రత్యేక అలారమ్ ను ప్రముఖ డిజైనర్ మైకేల్ క్రుంప్స్ డిజైన్ చేసారు.

మంచం పక్కనే బాంబ్.. లేవకపోతే ఢమాల్!!

ఈ ఆలారమ్ ను స్కూల్స్ ఇంకా ఆస్పత్రులలో వినియోగించవద్దని మైకేల్ హెచ్చరిస్తున్నారు.

డిఫ్యూజబుల్ ఆలారమ్ క్లాక్

డిఫ్యూజబుల్ ఆలారమ్ క్లాక్ పనితీరును ఈ వీడియోలో చూడొచ్చు......

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot