వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

|

తన అద్భుత కళాత్మక మేధస్సుతో జీవంలేని బొమ్మలకు ప్రాణం పోసి వాటితో వినోదాన్ని పండించిన వాల్ట్ డిస్నీ (Walt Disney) గురించి తెలియని కార్టూన్ అభిమానులంటూ ఉండరు. నేటి వరల్డ్ ఫోటో టూర్ శీర్షికలో భాగంగా మన చర్చించుకోబోయే వాల్ట్ డిస్నీ స్టూడియో (బర్బాంక్) నిత్యం వేలాది సందర్శకులతో కళకళలాడుతుంది. కార్టూన్ అభిమానులు ఎంతగానో ఇష్టపడే ఈ సుమనోహర ప్రదేశాన్ని ఫోటో గ్యాలరీ రూపంలో పరిచయం చేస్తున్నాం..

 

వివరాల్లోకి వెళితే వాల్టర్ ఎలియాస్ డిస్నీ.. 1901, డిసెంబర్ 5న చికాగోలో జన్మించారు. చిన్నతనం నుంచి కార్టూన్ రంగం పై ఇష్టత పెంచుకున్న ఆయన కార్టూన్ సినిమాలను ప్రకటనల నిమిత్తం తయారు చేసి సినిమా ప్రదర్శనకు మందు ధియేటరల్లో చూపించే వారు. క్రమక్రమంగా ఆయన సృష్టించిన మిక్కీమౌస్, డొనాల్డ్ డక్, గూఫీ తదితర పాత్రలు పిల్లల నుంచి పెద్దల వరకు విపరీతంగా ఆకర్షించాయి.

అప్పట్లో కంప్యూటర్ పరిజ్ఞానం అందుబాటులోలేకపోవటంతో కార్టూన్ చిత్ర నిర్మాణం శ్రమతో కూడుకుని ఉండేది. పాత్ర ప్రతి కదలికనూ చిత్రాలలో చూపిస్తూ కొన్ని వేల బొమ్మలు వేసి ప్రతి ఫ్రేమ్‌ను చిత్రీకరించాల్సి వచ్చేది. తను రూపొందించిన సిండ్రిల్లా, స్నోవైట్ లాంటి కార్టూన్ చిత్రాలకు గాను డిస్నీప్రతిష్టాత్మక అవార్డులను అందుకున్నారు. 1928లో 'స్టీమ్ బోల్ లిల్లీ'పేరుతో మిక్కీ మౌస్ చిత్రాన్ని నిర్మించిన డిస్నీ ప్రత్యేక గుర్తింపును మూటగట్టుకున్నారు. 1966, డిసెంబర్ 15న ఆయన తుదిశ్వాస విడిచారు. డిస్నీ సృష్టించిన పాత్రలు ఇప్పటికి అజరామరం.

మొబైల్, స్మార్ట్‌ఫోన్‌ ఇంకా ల్యాప్‌టాప్‌లకు సంబంధించి మరిన్నిఫోటో గ్యాలరీల చూసేందుకు క్లిక్ చేయండి:

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)
 

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

వాల్ట్ డిస్నీ స్డూడియో (ఫోటోలతో)

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X