అంతరిక్షంలో మనిషి ఏలా జీవిస్తాడు..?

|

అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు సాగిస్తున్న వ్యొమగామాలు అక్కడి పరిస్థితులకు అనుగుణంగా తమ జీవన పోరాటాన్ని ఏలా సాగిస్తారు..? వారు తీసుకునే ఆహారం ఏలా ఉంటుంది..? ఏలా నిద్రిస్తారు..? తదితర మనుగడ అంశాలను క్రింది వీడియో గ్యాలరీలో చూపిస్తున్నాం. అంతరిక్ష కేంద్రంలో కీలక భాద్యతలు నిర్వహిస్తున్న క్రిస్ హ్యాడ్ ఫీల్డ్ ఇంకా మహిళా వ్యోమగామి నైబెర్గ్ (42)లు దృశ్య రూపంలో వెల్లడించిన పలు ఆసక్తికరఅంశాలను మీతో షేర్ చేసుకుంటున్నాం......

అంతరిక్ష కేంద్రంలో పరిశోధనలు నిర్వహించే వ్యోమగాములకు ఆహారపదార్థాలను అభివృద్ధి చేసే బాధ్యతను నాసా అంతరిక్ష ఆహార వ్యవస్థల ప్రయోగశాల చేపడుతోంది. అంతరిక్షంలో ఖగోళవేత్తలు తీసుకునే ఆహారం అత్యంత శ్రేష్టకరమైనదై ఉంటుంది. తక్కువ బరువును కలిగి ఉండే ఈ తిండి పదార్థాలను అంతరిక్ష నౌకలో నిల్వ ఉంచుకోవచ్చు. కక్ష్యలో ఉన్నప్పుడు అక్కడి వాతావారణ పరిస్థితులు దృష్ట్యా వ్యోమగాములకు రుచిలోపం వస్తుంది. నాసా ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రోదసీ యాత్రికులు తీసుకునేఆహారం నోటికి రుచిగా ఉండేటట్లు తయారు చేస్తుంది.

అంతరిక్షంలో మానవుడు ఇలా..? (వీడియో గ్యాలరీ)

అంతరిక్ష కేంద్రంలో నీటీతో జుట్లును శుభ్రపరుచుకునే తీరును వివరిస్తున్న వ్యోమగామి నైబెర్గ్.

అంతరిక్షంలో మానవుడు ఇలా..? (వీడియో గ్యాలరీ)

అంతరిక్ష కేంద్రం వస్త్రాన్ని నీటితో తడపుతున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్షంలో మానవుడు ఇలా..? (వీడియో గ్యాలరీ)

అంతరిక్ష కేంద్రంలో గోళ్లను కత్తిరించుకోవటం ఏలాగో చూపిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్షంలో మానవుడు ఇలా..? (వీడియో గ్యాలరీ)

అంతరిక్ష కేంద్రంలో తీసుకునే ఆహారం గురించి వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్షంలో మానవుడు ఇలా..? (వీడియో గ్యాలరీ)

అంతరిక్ష కేంద్రంలో బ్రష్ చేసుకేనే తీరును వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్షంలో మానవుడు ఇలా..? (వీడియో గ్యాలరీ)

అంతరిక్ష కేంద్రంలో అస్తవ్యస్తతకు గురై వాంతీ చేసుకున్న సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలను వివరిస్తున్నక్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్షంలో మానవుడు ఇలా..? (వీడియో గ్యాలరీ)

అంతరిక్ష కేంద్రంలో షేవ్ చేసుకుంటున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్షంలో మానవుడు ఇలా..? (వీడియో గ్యాలరీ)

అంతరిక్ష కేంద్రంలోని స్పేస్ సెలూన్‌లో క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్షంలో మానవుడు ఇలా..? (వీడియో గ్యాలరీ)

అంతరిక్ష కేంద్రంలో ఏలాంటి ఆహారం తీసుకోవాలో వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

అంతరిక్షంలో మానవుడు ఇలా..? (వీడియో గ్యాలరీ)

అంతరిక్ష కేంద్రంలో కూరగాయలతో ప్యాక్ చేయబడిన ఆహారాన్ని చూపిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్.

అంతరిక్షంలో మానవుడు ఇలా..? (వీడియో గ్యాలరీ)

అంతరిక్ష కేంద్రంలో చేతులను ఏలా శుభ్రపరుచుకోవాలో వివరిస్తున్న క్రిస్ హ్యాడ్‌ఫీల్డ్

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X