ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

|

ప్రారంభమైన ఐపీఎల్ 6వ ఎడిషన్ పొట్టి క్రికెట్ పోటీలు అడుగడుగునా ఉత్కంఠకులోను చేస్తున్నాయి. నవ్వా-నేనా అంటూ సాగుతున్న ఈ మ్యాచ్‌లు క్రికెట్ ప్రపంచానికి వాడివేడి ఉత్కంఠను పంచుతున్నాయి. ప్రతిరోజు 8 గంటల పాటు సాగుతున్న ఈ నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇంటిల్లిపాది ఏ మాత్రం మిస్ కాకుండా వీక్షిస్తుంటారు.

సరిగ్గా మ్యాచ్ సమయంలోనే బయటకు వెళ్లాల్సి వస్తే..?, ఆ ఉత్కంఠ భరిత క్షణాలను మిస్ కావల్సి వస్తుందని ఫీల్ అవకండి. ఆన్‌లైన్ ద్వారా ఐపీఎల్ మ్యాచ్‌లను వీక్షించే సౌలభ్యతను పలు ఆన్‌లైన్ సంస్థలు కల్పిస్తున్నాయి. ఈ సౌలభ్యతతో మీ స్మార్ట్ ఫోన్ స్ర్కీన్ పైనే స్కోరును తెలుసుకోవచ్చు. ఒకవేళ మ్యాచ్‌స్టార్ట్ అయ్యే సమయానికి మీరు ఆఫీస్‌లోనే ఉండాల్సి వస్తే మీ ఆఫీసులోని పీసీ ఇంటర్నెట్ సౌకర్యాన్ని కలిగి ఉన్నట్లయితే ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎంచక్కా మ్యాచ్‌ను వీక్షించవచ్చు.

నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఐపీఎల్ 6వ ఎడిషన్ టీ20 మ్యాచ్‌లను ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తున్న ఉత్తమ 10 ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమింగ్ ఛానళ్లను మీకు పరిచయం చేస్తున్నాం.

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

1.) ఇండియన్ టైమ్స్ యూట్యూబ్ (Indiatimes Youtube):
లైవ్ క్రికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

2.) వెబ్‌టీవీ డాట్ పీకే(webtv.pk):
లైవ్ క్రికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

3.) లైవ్.క్రికెట్ (live.cricket):
లైవ్ క్రికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!
 
ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

4.) క్రిక్‌టైమ్ (crictime):
లైవ్ క్రికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

5.) విల్లో (Willow):
లైవ్ క్రికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

6.) బాక్స్‌టీవీ (boxtv):
లైవ్ క్రికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

7.) 1టీవీలైవ్ (1tvlive):
లైవ్ క్రికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

8.) సూపర్‌వుడ్స్ (Superwoods):
లైవ్ క్రికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

9.) ఆల్‌స్పోర్ట్స్‌లైవ్ (Allsportstvlive):
లైవ్ క్రికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

10.) ఐపీఎల్‌లైవ్‌స్ట్రీమింగ్6(ipllivestreaming6):
లైవ్ క్రికెట్ కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి:

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

ఐపీఎల్ మ్యాచ్‌లు వీక్షించేందుకు టాప్-10 ఆన్‌లైన్ ఛానల్స్!

11.) వాచ్‌లైవ్ స్ట్రీమింగ్ (watchlivestreaming):
లైవ్ క్రికెట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి:

Most Read Articles
Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X