చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

Posted By:

మూడు శాటిలైట్‌లను మోసుకెళుతున్న ఓ రష్యన్ రాకెట్  ఆకాశంలోకి ఆవిష్కృతమైన కొద్ది సెకన్ల వ్యవధిలోని కుప్పకూలింది. ఈ ఘటన మంగళవారం ఉదయం కజాకిస్తాన్‌లోని బైకోనుర్ అంతరిక్ష పరిశోధన కేంద్రంలో చోటుచేసుకుంది. రాకెట్ పేరు తెలియరాలేదు. ప్రమాదానికి గురైన రాకెట్‌లో 600 టన్నుల విషపూరిత చోదక ద్రవ్యాన్ని లోడ్ చేసినట్లు సమాచారం. రాకెట్ నేల పైకి కూలిపోవటంతో విష వాయువు సమీప పట్టణాలకు వ్యాపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలను రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజన్సీ గుర్తించే పనిలో నిమగ్నమైంది. ‘ప్రోటాన్-ఎమ్' ఆవిష్కరణ సందర్భంగా ఈ ప్రమాదం సంభవించినట్లు రష్యన్ ఫెడరల్ స్పేస్ ఏజన్సీ అధికార ప్రతినిధి ఒకరు మాస్కో టైమ్స్‌కు తెలిపారు. ప్రోటాన్-ఎమ్ రాకెట్ కుప్పకూలటం గత మూడు సంవత్సరాలుగా ఇది రెండో సారి. శాటిలైట్ కూలిన దృశ్యాలను వీడియో రూపంలో క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

చూడండి: రాకెట్ ఏలా కూలిపోయిందో..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot