మీ పీసీలో ‘విశ్వం’ గుట్టు..?

Posted By: Prashanth

మీ పీసీలో ‘విశ్వం’ గుట్టు..?

 

ఎంత తెలుసుకున్న తరగనది ఖగోళ శాస్త్రం.. అంతుకనే కాబోలు రోజుకో ఆవిష్కరణ పుట్టకొస్తోంది. తాజాగా శాస్త్రవేత్తలు హబ్బుల్ స్పేస్ టెలీస్కోప్ అనే టెక్నాలజీని ఆవిష్కరించారు. ఈ తాజా సాంకేతిక పరిజ్ఞానం మీ పర్సనల్ కంప్యూటర్‌ను హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్‌గా మార్చేస్తుంది. తద్వారా సంపూర్ణ విశ్వాన్ని పీసీ స్ర్కీన్ పై వీక్షించవచ్చు. అంతరిక్ష వస్తువుల అధ్యయనాన్ని గెలీలియో మొదటి ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రజల్లో ఖగోళ శాస్ర్తం పై మక్కువ పెరిగింది. సోలార్ వ్యవస్థకు సంబంధించి అనేక విషయాలను తెలుసుకోవాలన్న ఆసక్తి రెట్టింపవుతోంది.

In English

ఖగోళ శాస్త్రం పై మక్కువ కనబరిచే ఔత్సాహికుల కోసం worldwidetelescope.org అనే వెబ్‌సైట్ ఆవిర్భవించింది. ఈ సైట్‌లోకి ప్రవేశించి టెలీస్కోప్ సాయం లేకుండా యూనివర్స్‌ను వీక్షించవచ్చు. ఈ వైబ్ పేజీలోకి లాగినై సంబంధిత అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవటం వల్ల మీ డెస్క్‌టాప్ హబ్బుల్ స్పేస్ టెలిస్కోప్‌గా మారి విశ్వాన్ని ప్రత్యక్షంగా చూపిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot