సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5ను కిరాతకంగా హింసించారు!

Posted By:

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5ను కిరాతకంగా హింసించారు!

మరికొద్ది రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వివిధ మార్కెట్లలో విడుదల కాబోతున్న సామ్‌సంగ్ ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5కు సంబంధించి రెండు ఆసక్తికర వీడియోలు వెబ్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఈ డివైస్‌ను ముందుగానే సొంతం చేసుకున్న పలువురు హ్యాండ్‌సెట్ పటిష్టతను పరీక్షించే క్రమంలో రకరకాల ప్రయోగాలకు నాంది పలికారు. గెలాక్సీ ఎస్5 సామర్థ్యాలను అంచనా వేసే క్రమంలో ఆ స్మార్ట్‌ఫోన్‌ను వివిధ ప్రతికూల వాతవరణాల్లో పరీక్షించి తద్వారా దాని మనుగడను అంచనావేసారు. గెలాక్సీ ఎస్5 మనుగడ అలానే మన్నికకు సంబంధించి చేపట్టిన విశ్లేషణలు ఎంత కిరాతకంగా ఉన్నాయో మీరే చూడండి....

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/fkP-b1ADvbk?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>


మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot