Just In
- 3 min ago
ఒప్పో రెనో8 T 5G ఫస్ట్ లుక్: పవర్ ఫుల్ ఫీచర్లతో సెగ్మెంట్ లో బెస్ట్ ఫోన్
- 8 hrs ago
ప్రపంచంలోనే అతిపెద్ద 5G నెట్వర్క్ గా మారనున్న Airtel!
- 11 hrs ago
గెలాక్సీ S23 ఫోన్లు ఇండియాలోనే తయారీ! ఇండియా ధరలు కూడా లాంచ్ అయ్యాయి!
- 1 day ago
ఈ ఫోన్లు వాడుతున్నారా? కొత్త OS అప్డేట్ చేస్తే ఇబ్బందుల్లో పడతారు జాగ్రత్త!
Don't Miss
- News
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఎర కేసు: సీబీఐ దర్యాప్తుపై హైకోర్టు తీర్పు 6న
- Movies
Michael day 1 collections మైఖేల్‌కు తమిళ, తెలుగులో ఊహించని రెస్పాన్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
- Sports
విహారీ.. ఇది రివర్స్ స్వీప్ కాదు.. రివర్స్ స్లాప్: దినేశ్ కార్తీక్
- Finance
భారత్ పై అమెరికా సెనేటర్ ఆరోపణలు.. ఇండియాను దోషిగా నిలబెట్టడమే ధ్యేయం!
- Lifestyle
రాత్రుళ్లు నిద్ర పట్టట్లేదా? ఈ పాదాభ్యంగనం చేస్తే గాఢ నిద్రలోకి ఇట్టే జారుకుంటారు
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
మీ ఈ-మెయిల్ పాస్‌వర్డ్ మారిచిపోయారా..?
ప్రతి ఇ-మెయిల్ అకౌంట్‌కు పాస్‌వర్డ్ తప్పనిసరి. యూజర్ తన ఇ-మెయిల్ అకౌంట్‌ను ఓపెన్ చేయవల్సి వచ్చిన ప్రతి సందర్భంలోనూ తాన ఆ అకౌంట్‌ను యాక్సెస్ చేయడానికి అవసరమైన లాగిన్ నేమ్‌తో పాటు పాస్‌వర్డ్‌ను ఇ-మెయిల్ యూజర్ రిజిస్ట్రేషన్ పేజీలో నింపవలసి ఉంటుంది. కొందరు తమ ఇ-మెయిల్ అకౌంట్‌లకు సంబంధించి తరచూ పాస్‌వర్డ్‌లను మర్చిపోతుంటారు.

పాస్‌వర్డ్ మరిచిపోయిన సందర్భంలో తిరిగి పాస్‌వర్డ్‌ను పొందేందుకు సదరు వెబ్‌సైట్ సర్వర్ కంప్యూటర్‌కు ఓ విజ్ఞప్తిని పంపవల్సి ఉంటుంది. తద్వారా మీ మెయిల్ అకౌంట్‌కు సంబంధించిన పాస్‌వర్డ్‌ను తిరిగి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. మెయిల్ ఎకౌంట్ మాత్రమే గుర్తుండి పాస్‌వర్డ్ మర్చిపోయినా డేటాను రికవర్ చేయవచ్చు. కాకపోతే రెండు మూడు నెలల సమయం పడుతుంది. గుర్తుంపు వివరాలు, వ్యక్తిగత సమాచారం, మెయిల్ ఐడీకి ఎక్కువగా వచ్చే మెయిల్స్, మెయిల్ హెడ్డర్ లాంటి వివరాల్ని జీమెయిల్ నిర్వాహకులకు పంపాలి.
జీమెయిల్ తెలుగులో..
మీ జీమెయిల్ అకౌంట్ తెలుగులో కినిపించాలంటే... సెట్టింగ్స్‌లోని లాంగ్వేజ్ ఆఫ్సన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా తెలుగును ఎంపిక చేుసుకోవాలి. ఆ సెట్టింగ్స్‌ను సేవ్ చేసినట్లయితే మీ జీమెయిల్ అకౌంట్‌లోని వివరాలు తెలుగు భాషలో దర్శనమిస్తాయి. తిరిగి ఇంగ్లీష్‌లోకి మార్చుకోవాలనిపిస్తే మరలా సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి లాంగ్వేజ్ ఆప్షన్‌ను ఎంచుకుని ప్రస్తుత డిస్‌ప్లే భాషగా ఇంగ్లీష్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే మీ జీమెయిల్ అకౌంట్ వివరాలు తిరిగి ఆంగ్లంలోకి మారిపోతాయి.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470