‘ఐపీఎల్-5’ను ఒక్క సెకనుకూడా మిస్ కావద్దు!!

Posted By: Super

‘ఐపీఎల్-5’ను  ఒక్క సెకనుకూడా మిస్ కావద్దు!!

 

ఏప్రిల్ 4 నుంచి ఐపీఎల్ -5, 2012 ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగైతే చాలు క్రికెట్ ఆరాధికులకు ఫోర్లు, సిక్సర్లతో కూడిన పండుగ.  ప్రపంచ ఆటగాళ్లు మమేకేమై  రోజుకు 8 గంటల పాటు అందించే నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు వెల కట్టటం కష్టమే. వీనలవిందైన ఈ పొట్టి క్రికెట్ ప్రత్యక్ష ప్రసారాలను హైస్పీడ్ ఇంటర్నెట్ వ్యవస్థతో అంతరాయం లేకుండా అందించేందుకు పలు ఆన్‌లైన్ సైట్లు ముస్తాబవుతున్నాయి.

అరేరే మ్యాచ్ స్టార్ట్ అయిపోయిందే.. ఇంకా ఆఫీస్‌లోనే ఉన్నానే  అని నిరుత్సహాపడకండి. క్రికెట్‌ను ప్రత్యక్షంగా తిలకిస్తున్న అనుభూతితో  మిమ్మల్ని అలరించే పలు విశ్వసనీయ వెబ్‌సైట్ల వివరాలు:

•Cricket365.net: http://www.cricket-365.net/2011/04/sony-set-max-live-streaming-ipl-2011.htm

•livecricket.bollym4u.com: http://livecricket.bollym4u.com/

•360cricket.com: http://www.360cricket.com/

•IPL Streaming: http://iplstreaming.com/

•IPLT20.com: http://www.iplt20.com/

పోట్టి క్రికెట్ చరిత్రలో మెగా క్రికెట్ ఈవెంట్‌గా ఆదరణ చొరగుంటున్న ఐపీఎల్ మరో సారి మీకు  ఉత్కంఠ భరిత వినోదాన్ని అందించాలని కోరుకుంటున్నాం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot