క్రేజీ గాడ్జెట్స్@సీఈఎస్ 2015

Posted By:

లాస్ వేగాస్ వేదికగా కన్నులపండువగా సాగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2015, వినూత్న గాడ్జెట్ ల ప్రదర్శనతో భవిష్యత్ సాంకేతికత తీరుతెన్నులను కళ్లకుకట్టినట్టు ఆవిష్కరించింది. కొత్త ఏడాదికి గొప్ప శుభారంభంగా అభివర్ణించబడే ఈ ప్రదర్శన పలు వినూత్న గాడ్జెట్‌లతగ ప్రపంచానికి పరిచయం చేసింది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఏటా జనవరిలో నిర్వహించబడే సీఈఎస్ టెక్ ఎక్స్‌పో టెక్నాలజీ ప్రియులకు చాలా ప్రత్యేకమైంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు పోటాపోటీగా తన కొత్త ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తాయి. సీఈఎస్ 2015లో 140కి పైగా దేశాల నుంచి 3673 ప్రదర్శనకారులు పాల్గొన్నట్లు అంచనా. 20,000లకు పైగా కొత్త ఉత్పత్తులను ఇక్కడ ప్రకటించారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

స్మార్ట్ బైసైకిల్ పెడల్

క్రేజీ గాడ్జెట్స్@సీఈఎస్ 2015

స్మార్ట్ బైసైకిల్ పెడల్

జీపీఎస్ ఆధారంగా స్పందించే ఈ స్మార్ట్ పెడల్ యూజర్ వాహనాన్ని రైడ్ చేస్తున్న తీరును విశ్లేషించటంతో పాటు కరిగిస్తోన్న శరీర క్యాలరీల వివరాలను సూచిస్తుంది.

జీఐజీఎల్ స్మార్ట్ బాటిల్

క్రేజీ గాడ్జెట్స్@సీఈఎస్ 2015

జీఐజీఎల్ స్మార్ట్ బాటిల్

ఈ సరికొత్త సాంకేతికత చిన్నారులను మానిటర్ చేస్తూ ఆ వివరాలను తల్లిదండ్రులకు చేరవేస్తుంది.

టయోటా ఇకో ఫ్రెండ్లీ కార్

క్రేజీ గాడ్జెట్స్@సీఈఎస్ 2015

టయోటా ఇకో ఫ్రెండ్లీ కార్

స్మార్ట్ ప్లాన్ పాట్

క్రేజీ గాడ్జెట్స్@సీఈఎస్ 2015

స్మార్ట్ ప్లాన్ పాట్

ఎడిబుల్ 3డీ కుకీ..?

క్రేజీ గాడ్జెట్స్@సీఈఎస్ 2015

ఎడిబుల్ 3డీ కుకీ..?

వెజ్జీ గ్రీన్ బాక్స్

క్రేజీ గాడ్జెట్స్@సీఈఎస్ 2015

వెజ్జీ గ్రీన్ బాక్స్

స్మార్ట్ ఎక్సర్‌సైజ్ చైర్

క్రేజీ గాడ్జెట్స్@సీఈఎస్ 2015

స్మార్ట్ ఎక్సర్‌సైజ్ చైర్

సెల్ఫీ స్టిక్

క్రేజీ గాడ్జెట్స్@సీఈఎస్ 2015

సెల్ఫీ స్టిక్

యాక్సిస్ సీఈ ఎయిర్2 ఫ్లోటింగ్ బ్లూటూత్ స్పీకర్స్

క్రేజీ గాడ్జెట్స్@సీఈఎస్ 2015

యాక్సిస్ సీఈ ఎయిర్2 ఫ్లోటింగ్ బ్లూటూత్ స్పీకర్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Top 8 Weird and Funny Gadgets Spotted at CES 2015. Read more in Telugu Gizbot...
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot