మై యాక్టివిటీ సెట్టింగ్స్ తో... ఇలా చేయోచ్చు!

By: Madhavi Lagishetty

మీకు గూగుల్ గురించి తెలుసా? అవును తెలుసు! కొంత మేరకు వరకు? లేదు ప్రతిదీ! ఆశ్చర్యపోతున్నారా?అవును, మీరు g mail, gdrive, మ్యాప్స్ ఇంకా మరెన్నో గూగుల్ ప్రొడక్ట్స్ ను ఉపయోగిస్తుంటే...మీరు మై యాక్టివిటీ అనే స్పెసిఫిక్ పేజీలో మీరు చేసిన అన్ని అంశాలను చూడవచ్చు.

మై యాక్టివిటీ సెట్టింగ్స్ తో... ఇలా చేయోచ్చు!

అసలు మై యాక్టివిటీ అంటే ఏంటి? మీరు గూగుల్ నుంచి సేకరించిన సమాచారన్ని మొత్తం చూసేందుకు కేంద్రంగా ఉంటుంది. ఇక్కడ మీరు సెర్చ్, ఇమేజ్ సెర్చ్, మ్యాప్స్ , ప్లే షాపింగ్, యూట్యూబ్ మరియు మరిన్నింటితో సహాకార్యాచరణను చూస్తారు.

ఆ ఫోన్లు కొంటే ఇకపై అన్నీ ఉచితం !

అంతేకాదు లెఫ్ట్ సైడ్ కార్నర్ లో మెనూ బటన్ను క్లిక్ చేసి...ఐటెమ్ వ్యూలో హెడ్డింగ్ చేయడం ద్వారా టైమ్ లైన్లో ప్రతి ఒక్క అంశం జాబితాను మీరు చూసే అవకాశం ఉంటుంది. సాధారణ జనాభా కోసం దాని సేవలను మెరుగుపరచడానికి మరియు మరింత వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని మీకు అందించడానికి గూగుల్ మీ డేటాను ఉపయోగిస్తుంది.

మై యాక్టివిటీ సెట్టింగ్స్ తో... ఇలా చేయోచ్చు!

దీన్ని తొలగించడానికి ఏదైనా ఆప్షన్ ఉందా? ఉంటే, ఎలా?

అవును ఉంది! మీరు మై యాక్టివిటీ పేజీ నుంచి ప్రతిదీ తొలగించగలరు. మీరు మై యాక్టివిటీ పేజీ నుంచి వ్యక్తిగత అంశాలను తొలగించాలనుకుంటే...దానిని కొనుగొని దాని పక్కన ఉన్న మూడు చుక్కలను క్లిక్ చేసి...ఆపై తొలగించు ఆప్షన్ ను క్లిక్ చేయండి.

మై యాక్టివిటీ సెట్టింగ్స్ తో... ఇలా చేయోచ్చు!

ఒక స్పెసిఫిక్ డే నుండి తొలగించడానికి గత వారం, గత నెల, మై యాక్టివిటీ పేజీ యొక్క లెఫ్ట్ మూలలో మెనూ బటన్ను క్లిక్ చేసి...యాక్టివిటీని తొలగించు ఆప్షన్ ను క్లిక్ చేయండి. మీరు నేటి, నిన్న గత 7రోజులు, గత30రోజులు లేదా ఎప్పటికప్పుడు ఒక యాక్టివిటీని తొలగించే ఆఫ్షన్ను ఎంచుకోవచ్చు.

మై యాక్టివిటీ సెట్టింగ్స్ తో... ఇలా చేయోచ్చు!

యూట్యూబ్ వంటి యాప్ ద్వారా యాక్టివిటిని తొలగించడానికి..మై యాక్టివిటీ పేజీకి వెళ్లి సెర్చ్ బాక్స్ కింద ఉన్న తేదీ మరియు ప్రొడక్ట్ ద్వారా ఫిల్టర్ క్లిక్ చేయండి. ఇఫ్పుడు మీకు కావాలసిన ప్రొడక్ట్ ఎంచుకోండి. ఒక యాక్టివిటీని తొలగించి సెర్చ్ బటన్ క్లిక్ చేయండి.

మై యాక్టివిటీ సెట్టింగ్స్ తో... ఇలా చేయోచ్చు!

దానిని ఆపవచ్చా?

అవును ఆపవచ్చు. లెఫ్ట్ మూలలోని మెనూని క్లిక్ చేసి...యాక్టివిటీ నియంత్రలను క్లిక్ చేయండి. ఇప్పుడు అది మీకు జాబితాను చూపుతుంది. వెబ్ మరియు యాప్ కార్యాచరణ , స్థాన చరిత్ర, పరికర సమచారం, వాయిస్ మరియు ఆడియో యాక్టివిటి, యూట్యూబ్ శోధన చరిత్ర మరియు యూట్యూబ్ వీక్షణ, మీరు ట్రాక్ చేయడాన్ని నిలిపివేయాలని కోరకుంటే ఆఫ్షన్ కు పక్కన టోగుల్ను ఆపివేయండి.

Read more about:
English summary
Does Google know about you? Yes! Up to certain extent? No, everything! Shocking right? Yes, if you use most of the Google products including Gmail, Gdrive, Maps and more. Check out here for more infromation..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot