Home
News

ట్రాకింగ్ కుకీస్ నుంచి మన కంప్యూటర్‌ని రక్షించుకోవడం ఎలా ?

By Gizbot Bureau

మనం పీసీలో అర్జంట్ వర్క్ చేస్తున్నప్పుడు అది సడన్ గా స్ట్రక్ అయి చాలా చిరాకు తెప్పిస్తే మనకు ఎక్కడ లేని కోపం వస్తూ ఉంటుంది. ఆ సమయంలో పీసీ స్లో అయిపోయినప్పుడు దానిని నేలకేసి కొట్టాలనిపిస్తుంది. ఫైల్ లోడింగ్ అయినప్పుడు లేదా ఫైల్‌ను డౌన్‌లోడ్ అవుతున్నప్పుడు సిస్ట‌మ్ స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. అలాంటి సమయంలో సిస్ట‌మ్‌కు వైర‌స్ అటాక్ అయిన‌ట్లుగానే భావించాలి.

What Are Tracking Cookies and Are They Bad

స్కాన్ చేసిన‌ప్పుడు మీ సిస్టమ్‌లో మాల్‌వేర్ ఉన్న‌ట్లు చూపిస్తూ ఉంటుంది. చాలా త్రెట్స్ మీ కంప్యూట‌ర్‌లో ఉన్న‌ట్లుగా కూడా మీ సిస్ట‌మ్ డిస్‌ప్లే చేస్తుంది. అయితే కుకీస్ వ‌ల్లే ఈ ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయనే విషయం మనకు తెలియదు.. సునిశితంగా ప‌రిశీలిస్తే ఇది నిజం అని అర్ధం అవుతుంది.. మ‌రి మ‌నల్ని ట్రాక్ చేసే ఆ కుకీస్ ఏమిటో చూడండి.

ట్రాకింగ్ కుకీస్‌ ఏమిటీ

ట్రాకింగ్ కుకీస్‌ ఏమిటీ

అస‌లు కుకీస్ ట్రాక్ చేయ‌డం ఏమిటి.. అస‌లు కుకీస్ అంటే ఏమిటి?.. అంటే మ‌నం ఏదైనా ఫైల్‌ను కంప్యూట‌ర్‌లో ఓపెన్ చేసిన‌ప్పుడు అది టెక్ట్ ఫైల్ రూపంలో సేవ్ అవుతుంది. మ‌ళ్లీ మ‌నం అదే సైట్ లేదా లింక్ ఓపెన్ చేయాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్పుడు ఆ కుకీస్ ఆటోమెటిక్‌గా మ‌న‌కు ఆ సైట్‌ను చూపిస్తూ ఉంటాయి. అంటే మీరు ఎప్పుడు కంప్యూట‌ర్‌లోకి వ‌చ్చినా అవి కుకీస్ రూపంలో మీకు క‌నిపిస్తాయి. దీని వ‌ల్ల సుల‌భంగా ఆ సైట్ల‌ను యూజ్ చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అయితే దీని వ‌ల్ల ఉప‌యోగం ఉంది. కానీ ఈ కుకీస్ మ‌న విజిట‌ర్స్ డేటాను స్టోర్ చేసుకోవడం వ‌ల్లే అస‌లు స‌మ‌స్య వ‌స్తుంది. ఈ డేటాను ఎవ‌రైనా చౌర్యం చేస్తే ఏంటి ప‌రిస్థితి అనే అనుమానం త‌లెత్తుంది. వైర‌స్‌లు మ‌న కంప్యూట‌ర్‌ని అటాక్ చేసేది వీటి వ‌ల‌లే. అందుకే కుకీస్ క్లియ‌ర్ చేయాల‌ని ప‌దే ప‌దే చెబుతూ ఉంటారు.

వీటి వ‌ల్ల న‌ష్టం ఏంటి

వీటి వ‌ల్ల న‌ష్టం ఏంటి

నిజానికి అన్ని కుకీలు మ‌న‌కు ఇబ్బంది క‌లిగించ‌వు. కానీ కొన్ని వాటి వ‌ల్ల క‌చ్చితంగా మ‌న కంప్యూట‌ర్ ప్ర‌మాదాన్ని ఎదుర్కొంటుంది. మ‌నం ప్ర‌తిసారి స్కాన్ చేసిన‌ప్పుడు ఫ‌లానా కుకీస్ మీకు ఇబ్బంది లేదు అని యాంటీ వైర‌స్ మీకు మెసేజ్‌లు ఇస్తుంది. కానీ కొన్ని కుకీస్ వ‌ల్ల డేంజ‌ర్ ఉన్న‌ట్లుగా కూడా చెబుతుంది. ఆ ప్ర‌మాదం పొంచి ఉన్న కుకీస్‌ను వెంట‌నే డిలీట్ చేయాలి.

డేటాను దొంగిలించి

డేటాను దొంగిలించి

అటాక‌ర్స్‌కి మ‌న కంప్యూట‌ర్‌ని సీజ్ చేయ‌డానికి ఈ కుకీసే రాజ మార్గం వేస్తాయి. వీటినే ట్రాకింగ్ కుకీస్ అంటారు. మ‌న డేటాను దొంగిలించి ఇత‌ర వైర‌స్‌ల‌కు అందించ‌డ‌మే వీటి ప‌ని. అంటే మ‌న‌కు తెలియ‌కుండానే మ‌న కంప్యూట‌ర్‌లోనే డేటా బ‌య‌ట‌కి వెళ్లిపోతుంది. వీటిని నివారించాలంటే సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడ్వాన్స‌డ్ ఆప్ష‌న్ క్లిక్ చేయాలి. ఆ త‌ర్వాత డు నాట్ ట్రాక్ మీద క్లిక్ చేయాలి. అంతే మాగ్జిమం ట్రాకింగ్ కుకీస్ బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

వీటిని ఎలా అవైడ్ చేయాలి

వీటిని ఎలా అవైడ్ చేయాలి

Do Not Track legislation ని సెలక్ట్ చేసుకోవడం ద్వారా మీరు దీనిని నియంత్రించవచ్చు. చాలా రకాలైన బ్రౌజర్లు privacy settings ద్వారా దీనిని కంట్రోల్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి. మీరు మరింత సమాచారం కోసం enabling Do Not Track in Microsoft Edgeని కూడా చూడవచ్చు. గూగుల్ క్రోమ్ యూజర్లు Settings pageలో కెళ్లి అక్కడ Advancedని సెలక్ట్ చేసుకుంటే పేజీలో చివరన Send a "Do Not Track" request with your browsing traffic అనే ఆప్పన్ ఎనేబుల్ చేసుకోవడం ద్వారా బయటపడవచ్చు.

Best Mobiles in India

English summary
What Are Tracking Cookies and Are They Bad
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X