ఇండియన్ ఇన్పర్మేషన్ ఇంఫ్రాస్ట్రక్చర్‌ని అభివృధ్ది చేయాలంటే....?

Posted By: Staff

ఇండియన్ ఇన్పర్మేషన్ ఇంఫ్రాస్ట్రక్చర్‌ని అభివృధ్ది చేయాలంటే....?

ఇండియాలో ఉన్నటువంటి ఇన్పర్మేషన్ ఇంఫ్రాస్ట్రక్టర్‌ని అభివృధ్ది చేయాలంటే మనం ఏమి చేయాలి? ఏదైనా ఒక ప్రభుత్వం గానీ కార్పోరేట్ కంపెనీ గానీ సభ్య సమాజంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలంటే దానికి సంబంధించినటువంటి ఇన్పర్మేషన్ అనేది కీ రోల్ పోషిస్తుంది అనడంలో సందేహాం లేదు. ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రస్తుతం తన ఇన్పర్మేషన్‌ని ఇలాగే షేర్ చేసుకుంటుంది. ముఖ్యంగా ఏదైనా ముఖ్యమైనటువంటి సమాచారాన్ని డెసిషన్ మేకింగ్ ప్రాసెస్‌లో సిటిజన్స్ కోసం ఇలానే అందిస్తుంది.

దీని కోసం ఇండియన్ గవర్నమెంట్ ప్రత్యేకంగా 2005 సంవత్సరంలో రైట్ టు ఇన్పర్మేషన్ యాక్ట్(Right to Information Act ) అనే జీవోని పాస్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటంటే సిటిజన్స్ ఏమైనా సమాచారం కావాలంటే ఈ చట్టాన్ని ఉపయోగించి వారు సరైన సమాచారం పోందవచ్చు. ఇప్పుడు మేము అడుగుతున్నటువంటి క్వచ్చన్ ఏమిటంటే ఇలా ఇన్పర్మేషన్‌ను ఇలా అందించడం సరైన మర్గమమేనా లేకా ఇంకా ఏమైనా కొత్త విధానాలను ఇన్పర్మేషన్ సరళంగా అందించడం కోసం ప్రవేశపెట్టాలా..? దీనిపై మీ ఐడియాస్‌ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం...

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot