గూగుల్ ఫ్యూజన్ టేబుల్స్ తో మీరు ఏం చేస్తారంటే?

By: Madhavi Lagishetty

గూగుల్... అనేక వెబ్ ఆధారిత సేవలను అందిస్తుంది. వాటిలో ఒకటి డేటా మేనేజ్ మెంట్ కోసం ఫ్యూజన్ టేబుల్స్. ఇది పెద్ద డేటా టేబుల్స్ ను స్టోర్ చేయడానికి , విజువలైజ్డ్ మరియు షేర్ చేసుకునే సాధనం.

గూగుల్ ఫ్యూజన్ టేబుల్స్ తో మీరు ఏం చేస్తారంటే?

అంతేకాకుండా, మీరు సమాచారాన్ని అప్లోడ్ చేసి, షేర్ చేసుకునేందుకు మల్టిపుల్ టేబుల్స్ నుంచి సేకరించిన టేబుల్స్ ను విలీనం చేయడానికి మరియు అన్ని సోర్స్ నుండి తాజా డేటాను చూడటానికి అనుమతిస్తుంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

మీ టాబ్లార్ డేటాను నిల్వ చేస్తుంది....

సాధారణంగా, మీ కంప్యూటర్లో క్రియేట్ చేయబడిన ఒక ఎక్సెల్ స్ర్పెడ్షిట్లో మేము అనేక టాబ్లార్ డేటా చేశాము. ఈ డేటా మీ కంప్యూటర్లో ఉంటుంది. మీ స్నేహితులతో షేర్ చేయాలనుకుంటే లేదా ఎడిట్ చేయాలనుకుంటే...మీరు వాటి ఇమెయిల్ చెయ్యాలి. మీ స్నేహితులు దాన్న మళ్లీ ఎడిట్ చేసి మళ్లీ రిటర్న్ పంపుతారు.

ఇదంత సమయం వ్రుధా అయ్యే ప్రక్రియ కాదు? మరింత సులభం మరియు ఎలాంటి అవాంతరం లేకుండా ఉండటానికి మీరు మీ టేబుల్స్ ను గూగుల్ డ్రైవ్ లో అప్ లోడ్ చేయవచ్చు. ఇక్కడ మీరు మీ సహకారికి లింక్ ను పంపవచ్చు. అంతేకాదు వారు డైరెక్ట్ గా మార్పులు కూడా చేయవచ్చు.

 

మీ డేటాను చూపుతుంది....

బోరింగ్ టేబులర్ కాలమ్ కాకుండా...గూగుల్ యొక్క ఫ్యూజన్ టేబుల్స్ డేటాను ఒక విజువల్ మరియు ఇంటరాక్టివ్ పద్దతిలో డిస్ ప్లే చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. టేబుల్ గూగుల్ డ్రైవ్ లో ఉన్న తర్వాత యాడ్ చార్ట్ ను ఎంచుకోవచ్చు. ఈ జోడింపు చార్ట్ నాలుగు ఎంపికలను లైన్, బార్ పై మరియు స్కాటర్ తో ఇస్తుంది. విజువల్ చార్డ్ ను స్రుష్టించడం కాకుండా, ఏ వెబ్ పేజీలో చార్టును పొందుపరచడానికి ఇది సకేంతాలు ఇస్తుంది.

15%పడిపోయిన ఆపిల్ టీవీ షేర్లు!

మ్యాప్స్...జియోగ్రాఫిక్ డేటా....

ఒకవేళ, మీరు జియోగ్రాఫిక్ వివరాలతో డేటా టేబుల్ ను రెడీ చేస్తే..ఈ ఫ్యూజన్ టేబుల్స్ స్థానాలను మరియు దాని డేటాను మ్యాప్ లో ప్లాట్ చేయడంలో మీకు సహాయపడతాయి. అంతేకాదు మీరు ఒక బ్లాగ్లో మ్యాప్ను పొందుపరచవచ్చు. సహకారులు ఒక లింక్ ను పంపవచ్చు. గూగుల్ ఎర్త్ లో వీక్షించడానికి KMLఫైల్గా సేవ్ చేయవచ్చు.

ఫ్యూజన్ టేబుల్స్ ను మీ గూగుల్ డిస్క్ కు కనెక్ట్ చేయడం ఎలా?

స్టెప్ 1....

మొదటిది, మీరు వెబ్ పేజీ యొక్క ఎగువన ఉన్న రెడ్ బటన్ ను క్రియేట్ చేసి క్లిక్ చేయాలి.

స్టెప్ 2...

ఇప్పుడు మరిన్ని యాప్స్ ను కనెక్ట్ చేసి క్లిక్ చేయండి.

స్టెప్ 3...

సెర్చ్ బాక్స్ లో ఫ్యూజన్ టేబుల్స్ ను శోధించండి.

స్టెప్ 4....

కనెక్ట్ బటన్ క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Read more about:
English summary
Google offers many web based services and one among them is the Fusion Tables for Data management. Check out more information about it here.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot