40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

Posted By:

ప్రపంచంలోని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక కేంద్రాలలోహాంకాంగ్ ఒకటి. ఒకటిన్నర శతాబ్ధి కాలంలోనే  అంతర్జాతీయంగా కీలక వాణిజ్య కేంద్రంగా మారిన ఘనత హాంకాంగ్ కు ఉంది. రేవు పట్టణంగా మొదలైన ప్రపంచ ఆర్థిక కేంద్రాల్లో ఒకటిగా నిలిచిన హాంకాంగ్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది.

ప్రముఖ ఫోటోగ్రాఫర్ నిక్ డివోల్ఫ్ 40 సంవత్సరాల క్రితం అంటే 1972లో హాంకాంగ్ ట్రిప్ లో భాగంగా అక్కడి వాతావరణాన్ని తన కెమెరాలో బంధించటం జరిగింది. చర్రితను సూచించే ఆ ఛాయాచిత్రాలను క్రింది స్లైడ్‌షోలోచూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

Hollywood Road, హాలీవుడ్ రోడ్

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

Urban Life, పట్టణ జీవితం

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

Street life, వీధి జీవితం

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

Rickshaws On The Move, రిక్షా ప్రయాణం

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

Queen's Road Central, క్వీన్స్ రోడ్ సెంట్రల్

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

Pofkulam, Hong Kong, ఫోక్‌ఫులమ్ హాంకాంగ్

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

Neon Signs, నియోన్ సైన్స్

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

Morrison Street, మోరీసన్ వీధి

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

Kids Playing Soccer, సాకర్ ఆడుతున్న చిన్నారులు

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

హార్బర్ దృశ్యం

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

భారీ లోడ్‌తో నిండిఉన్న  సైకిల్

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

Coastal Dwellings, తీరప్రాంత నివాసాలు

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

City Life, నగర జీవితం

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

కేఫ్,

40 సంవత్సరాల క్రితం హాంకాంగ్ ఏలా ఉండేది..?

Buildings, భవనాలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot