ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

|

సూర్యుని కిరణాలు భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుంది..?, అసలు, సూర్యుడు భూమికి ఎంత దూరంలో ఉన్నాడు..? చంద్రుని కాంతి ఎన్ని నిమిషాల వ్యవధిలో భూమికి చేరుతుంది..?, భూమికి చంద్రుడికి దూరమెంత..? ఈ తరహా ప్రశ్నలు చిన్నారుల నుంచి పెద్దవారి వరకు ఆసక్తిని కలిగిస్తాయి. సూర్యుడు మన భూమికి 14 కోట్ల 96లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అయితే, సూర్య కిరణాలు భూమికి చేరడానికి పట్టే సమయం మాత్రం 8 నిమిషాలే.

 

చంద్రుడు మన భూమికి 3 లక్షల 86వేల 243 కిలో మీటర్ల దూరంలో ఉన్నాడు. అయితే, చంద్రుని కాంతి భూమికి తాకేందకు తీసుకునే సమయం మాత్రం 6 నిమిషాలేనట. అంతరిక్షం ఇంకా సౌర వ్యవస్థ ఇతర గ్రహాలకు సంబంధించిన సమాచారాన్ని సాధారణంగా మనం గ్రాఫికల్ లేదా వర్చువల్ అనుభూతుల ద్వారా తెలుసుకుంటుంటాం. అయితే ఈ శీర్షికలో సౌర వ్యవస్థలోని ముఖ్య గ్రహాలను భూమికి మరింత దగ్గరంగా చూపించటం జరిగింది. వాస్తవానికి ఇవి ఫోటోషాప్ ద్వారా ఎడిట్ చేయబడని చిత్రాలు..

సంచలనం రేపుతున్న శాటిలైట్ ఫోటోలు!

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

1.) బృహస్పతి గ్రహం భూమికి 1,39 822 కిలోమీటర్ల దూరం

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

2.) మార్స్ గ్రహం,
డయామీటర్ 6,792 కిలోమీటర్లు,

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

3.) రాహు గ్రహం
డయామీటర్ 49,244కిలోమీటర్లు,

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?
 

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

4.) శని గ్రహం
డయామీటర్ 116,464 కిలోమీటర్లు,

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

5.) యురేనస్
డయామీటర్ 50,724 కిలో మీటర్లు.

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

ఆ గ్రహాలు భూమికి అంత దగ్గరగా..?

6.) వీనస్
డయామీటర్ 12,104 కిలో మీటర్లు

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X