ఇటువంటి ఫోన్ కాల్ లను నమ్మారో అంతే సంగతులు!!!

|

ప్రపంచం మొత్తం టెక్నాలజీ విషయంలో రోజురోజుకి కొత్త కొత్త అప్ డేట్ లను సాదిస్తున్నది. టెక్నాలజీ పెరిగే కొద్దీ సైబర్ నేరగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. చాలా సందర్భాలలో ప్రభుత్వం కూడా ప్రజలను హెచ్చరించింది. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో నేరగాళ్లు మరింత రెచ్చిపోతున్నారు. నేరగాళ్లు ప్రజల యొక్క సున్నితమైన సమాచారాన్ని తెలుసుకోవడానికి ఎటువంటి విధానాలను అనుసరిస్తున్నారో వంటి వివరాలను భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. హోం శాఖ మోసపూరిత కాల్‌ల గురించి విడుదల చేసిన సమాచారం తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

What is Call Warning For You? What you Need to Know?

మోసగాళ్ళు అనుసరించే విధానాలు

*** మోసగాళ్ళు చేసే మోసపూరిత ఫోన్ కాల్‌ల మొబైల్ నంబర్లు సాధారణంగా +92 తో ప్రారంభమవుతాయి.

*** మోసగాళ్ళు సాధారణ వాయిస్ కాల్ లేదా వాట్సాప్ కాల్‌ల ద్వారా కూడా మోసానికి పాల్పడతారు.

*** మోసగాళ్ళు చేసే కాల్స్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ లేదా డెబిట్ కార్డ్ వివరాలు మరియు ఎవరైనా వ్యక్తి యొక్క సున్నితమైన మరియు ముఖ్యమైన సమాచారాన్ని పొందడం మాత్రమే.

What is Call Warning For You? What you Need to Know?

*** నకిలీ లాటరీ లేదా లక్కీ డ్రా సాకుతో పౌరులు తమ వివరాలను మోసగాళ్ళకు ఇవ్వడానికి అధికంగా ఆకర్షితులవుతారు.

*** ఎవరైనా నకిలీ అధికారుల సంతకంతో మెసేజ్ కు చట్టబద్ధంగా అధికారం ఇచ్చిన్నట్లు నమ్మించడానికి మోసగాళ్ళు ప్రయత్నిస్తారు

*** మోసగాళ్ళు ఏదైనా మెసేజ్ తో QR కోడ్ మరియు బార్‌కోడ్‌ను కూడా షేర్ చేయవచ్చు. అటువంటి QR కోడ్‌ను ఎటువంటి పరిస్థితులలోను స్కాన్ చేయడం మంచిది కాదు.

*** స్కామ‌ర్‌లు ప్రెయ్ నంబర్‌కు తరచుగా కాల్స్ చేస్తారు

*** మోసగాళ్ళు అధికంగా +01 తో ప్రారంభమయ్యే నెంబర్ల నుండి కాల్స్ చేస్తున్నట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
What is Call Warning For You? What you Need to Know?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X