వెబ్ బ్రౌజింగ్ అంటే...?

Posted By:

ఇంటర్నెట్ బ్రౌజింగ్.. ఇంటర్నెట్ సర్ఫింగ్.. వెబ్ బ్రౌజింగ్, ఈ పదసంబంధాలన్ని ఒకే అర్థాన్ని సూచిస్తాయి. పంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని శోధించే క్రమంలో చేపట్టే ప్రక్రియ ‘వెబ్ బ్రౌజింగ్'.

వెబ్ బ్రౌజింగ్ అంటే...?

గూగుల్, యాహూ తదితర సెర్చ్ ఇంజన్‌లకు సంబంధించిన వెబ్ సర్వర్లు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నాయి. ఈ వెబ్ సర్వర్లలో అనేక అంశాలకు సంబంధించిన హైపర్ టెక్స్ట్ డాక్యుమెంట్లను నిక్షిప్తం చేస్తారు. ఈ సమాచారాన్నిమనం వెబ్ బ్రౌజింగ్ లేదా ఇంటర్నెట్ సర్ఫింగ్ ద్వారా పొందగలుగుతున్నాం.

ఇంటర్నెట్ బ్రౌజింగ్ భాగంగా సమాచారాన్ని శోధిస్తున్నప్పుడు ఒక పేజి నుంచి మరొక పేజికి, ఒక వెబ్ సైట్ నుంచి మరొక వెబ్‌సైట్‌కు ప్రవేశిస్తుంటాం. ఇంటర్నెట్ పరిభాషలో ఈ ప్రక్రియను ‘వెబ్ బ్రౌజింగ్'గా పిలుస్తారు.

వెబ్ బ్రౌజింగ్‌కు అవసరమైన వనరులు:

ఇంటర్నెట్ కనెక్షన్,
వెబ్ బ్రౌజర్,
సంబంధిత వెబ్‌సైట్ లేదా వెబ్ పేజీకి సంబంధించిన యూఆర్ఎల్ (యూనివర్సల్ రిసోర్స్ లోకేటర్).

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot