రూ. 499 ఈఎమ్ఐతో టీవీ అమ్మకాలు షురూ, భారీ ఆఫర్లు పొందిన టీవీలు ఇవే..

Written By:

Samsung, Sony, BPL, TCL, Sanyo, Noble Skiodo టీవీలపై అమెజాన్ భారీ ఆఫర్లను అందిస్తోంది. ఈ ఆఫర్లు 26 వరకు అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. కాగా మీరు ఈఎమ్ఐ ఆఫర్ తో రూ. 499కే టీవిని సొంతం చేసుకోవచ్చని అమెజాన్ తెలిపింది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులతో కొనుగులో చేసిన వారికి 10 శాతం క్యాష్‌బ్యాక్ రానుంది. ఈ డీల్స్ పై Oneindia Coupons కూడా అందిస్తోంది. అమెజాన్లో ఆఫర్లు ఏంటో ఓ సారి చూద్దాం.

ఇండియాని టార్గెట్ చేసిన షియోమి,కోట్ల పెట్టుబడులతో Next plan ఇదే..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆఫర్ -1

Samsung 80 cm (32 inches) 32M5100 Basic Smart Full HD LED TV
22 శాతం డిస్కౌంట్ తో రూ. 24,490కే లభిస్తోంది. ఏడాది Manufacturer వారంటీ.

ఆఫర్ -2

TCL 81.28 cm (32 inches) L32D2900 HD Ready LED TV (Black)
తగ్గింపు రూ. 4000, ఇప్పుడు ధర రూ. 11,990

ఆఫర్ -3

BPL 80cm (32 inches) Vivid BPL080D51H/BPL080F2000J HD Ready LED TV
35 శాతం డిస్కౌంట్, ఇప్పుడు ధర రూ. 12,990

ఆఫర్ -4

Micromax 81 cm (32 inches) I-Tech 32T8260HD/32T8280HD HD Ready LED TV
27 శాతం డిస్కౌంట్, ఇప్పుడు ధర రూ. 14,680

ఆఫర్ -5

Sanyo 80 cm (32 inches) XT-32S7000H HD Ready LED TV (Black)
33 శాతం డిస్కౌంట్, ఇప్పుడు ధర రూ. 13,490

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
What?? Televisions Starting From Rs.499 Onwards/Mo* at Amazon! More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot