ఆ వెబ్‌సైట్‌లు మొదట్లో ఇలా ఉండేవి..?
ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి కమ్యూనికేషన్ ప్రపంచం రూపురేఖలే మారిపోయాయి. ఇంటర్నెట్ ఆవిర్భావంతో అందుబాటులోకి వచ్చిన వెబ్ సైట్ లు అనేక అవసరాలను తీరుస్తున్నాయి. గూగుల్, యహూ, ఫేస్ బుక్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి వెబ్ సైట్ లు కాలానుగుణంగా తమ సైట్ ల రూపురేఖలను మార్చుకుంటూ వస్తున్నాయి. తొలినాళ్లలో ప్రముఖ వెబ్ సైట్ ల తీరుతెన్నులను ఇప్పుడు చూద్దాం..
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఆ వెబ్‌సైట్‌లు మొదట్లో ఇలా ఉండేవి..?
యాపిల్ (మొబలైంగ్ ఇంకా కంప్యూటింగ్ ఉత్పత్తుల తయారీ కంపెనీ)
అప్పుడు.. ఇప్పుడు

ఆ వెబ్‌సైట్‌లు మొదట్లో ఇలా ఉండేవి..?
ఈబే (ఈకామర్స్ వెబ్‌సైట్)
అప్పుడు.. ఇప్పుడు

ఆ వెబ్‌సైట్‌లు మొదట్లో ఇలా ఉండేవి..?
ఫేస్‌బుక్ (సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్)
అప్పుడు.. ఇప్పుడు

ఆ వెబ్‌సైట్‌లు మొదట్లో ఇలా ఉండేవి..?
ఫ్లికర్ (ఫోటో షేరింగ్ వెబ్‌సైట్)
అప్పుడు.. ఇప్పుడు

ఆ వెబ్‌సైట్‌లు మొదట్లో ఇలా ఉండేవి..?
గూగుల్ (సెర్చ్ ఇంజిన్ దిగ్గజం)
అప్పుడు.. ఇప్పుడు

ఆ వెబ్‌సైట్‌లు మొదట్లో ఇలా ఉండేవి..?
ట్విట్టర్ (మైక్రోబ్లాగింగ్ సైట్)
అప్పుడు.. ఇప్పుడు

ఆ వెబ్‌సైట్‌లు మొదట్లో ఇలా ఉండేవి..?
యాహూ (సెర్చ్ ఇంజిన్)
అప్పుడు.. ఇప్పుడు

ఆ వెబ్‌సైట్‌లు మొదట్లో ఇలా ఉండేవి..?
యూట్యూబ్
అప్పుడు.. ఇప్పుడు


Click it and Unblock the Notifications








