రూ.550లోపు ధరలో లభించే ఎయిర్‌టెల్ ప్లాన్స్ పై ఓ లుక్కేయండి
సునీల్ మిట్టల్ అధినేతగా ముందుకు వెళుతున్న దిగ్గజ టెలికాం సంస్థ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.
సునీల్ మిట్టల్ అధినేతగా ముందుకు వెళుతున్న దిగ్గజ టెలికాం సంస్థ వినియోగదారుల కోసం సరికొత్త ఆఫర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది.జియోతో పోటాపోటీగా దూసుకుపోతున్న ఈ దిగ్గజం మార్కెట్లోకి రోజు వారి , వీక్లి ప్లాన్లను ప్రవేశపెట్టింది. ప్రీపెయిడ్ కస్టమర్లకోసం ఈ కొత్త ప్రీపెయిడ్ రీఛార్జి ప్లాన్లతో ముందుకు వచ్చింది . టెలికాం కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం భారతీ ఎయిర్‌టెల్ రూ.76 ప్లాన్ ను లాంచ్ చేసింది.ఇందులో వినియోగదారులకు 100ఎంబీ డేటా తో పాటు రూ.26 టాక్ టైమ్ లబిస్తుంది.ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు మాత్రమే.నేటి స్పెషల్ స్టోరీలో భాగంగా రూ.550లోపు ధరలో లభించే ఎయిర్‌టెల్ ప్లాన్స్ ను మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి

ఎయిర్‌టెల్ రూ.169 ప్లాన్
రోజుకు 1జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్
2జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు మాత్రమే

ఎయిర్‌టెల్ రూ.399 ప్లాన్
రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 88 రోజులు మాత్రమే

ఎయిర్‌టెల్ రూ.448 ప్లాన్
రోజుకు 1.5జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 82 రోజులు మాత్రమే

ఎయిర్‌టెల్ రూ.509 ప్లాన్
రోజుకు 1.4జిబి 4జీ డేటాతో పాటు unlimited Local/STD calls లభిస్తాయి .అలాగే 100 Local/STD SMSలు లభిస్తాయి.ఈ ప్లాన్ వ్యాలిడిటీ 90 రోజులు మాత్రమే


Click it and Unblock the Notifications








