ఆండ్రాయిడ్ యొక్క లేటెస్ట్ వెర్షన్ ఏమిటి?

By Santhoshima Vadaparthi
|

ఆండ్రాయిడ్ గందరగోళం గా ఉంటుంది. దీనిలో చాలా డిఫరెంట్ వెర్షన్స్ వున్నాయి. అయితే వాటిలో చాలా ఇప్పటికీ డివైసెస్ లో నడుస్తున్నాయి. అయితే లేటెస్ట్ వెర్షన్ అనేది కొంచెం ఛాలెంజ్ గా వుంది. మేజర్ ఆండ్రాయిడ్ వెర్షన్స్ సాధారణంగా ఏడాదికి ఒకసారి రిలీజ్ అవుతాయి(ఇది ఎల్లప్పుడూ కానప్పటికీ),మంత్లీ సెక్యూరిటీ అప్డేట్స్ మధ్య విడుదల అవుతాయి మరిన్ని అప్పుడప్పుడు , గూగుల్ కూడా పాయింట్ అప్డేట్స్ ని విడుదల చేస్తుంది. (.1, .2, మొదలైనవి. ),అయితే ఇవి సాధారణంగా క్రమం తప్పకుండా వస్తున్నాయి. తరచుగా మరిన్ని వెర్షన్స్ పూర్తి స్థాయి వెర్షన్ రీలీజ్ అంత ముఖ్యమైనవి కావు ,ఇవి ఆండ్రాయిడ్ 8.0 నుండి ఆండ్రాయిడ్ 8.1కి అప్డేట్ వంటి ఒక పాయింట్ అప్డేట్ ని అందిస్తాయి. ఆండ్రాయిడ్ యొక్క ప్రతీ వెర్షన్ తో పాటుగా కోడ్ పేరు ,అనేకమంది వెర్షన్ నెంబర్ కి బదులుగా ఉపయోగిస్తారు . ప్రతీ ఒక్కటి డెసెర్ట్ లేదా మిగతా ఇతర రూపాల కన్ఫెక్షన్ పేరు పెట్టబడింది.

 

3 వేరియంట్లలో దిగిన Redmi 5, భారీ ఆఫర్లతో జియో..3 వేరియంట్లలో దిగిన Redmi 5, భారీ ఆఫర్లతో జియో..

ఆండ్రాయిడ్ వెర్షన్ హిస్టరీ క్లుప్తంగా

ఆండ్రాయిడ్ వెర్షన్ హిస్టరీ క్లుప్తంగా

ఆండ్రాయిడ్ 1.5,కప్ కేక్ : ఏప్రిల్ 27, 2009
ఆండ్రాయిడ్ 1.6, డోనట్ : సెప్టెంబర్ 15, 2009
ఆండ్రాయిడ్ 2.0-2.1, ఎక్లైర్ : అక్టోబర్ 26, 2009 (ఇనీషియల్ రిలీజ్)
ఆండ్రాయిడ్ 2.2-2.2.3,ఫ్రోయో : మే 20, 2010 (ఇనీషియల్ రిలీజ్)
ఆండ్రాయిడ్ 2.3-2.3.7, జింజర్ బ్రెడ్ : డిసెంబర్ 6, 2010 (ఇనీషియల్ రిలీజ్)
ఆండ్రాయిడ్ 3.0-3.2.6,హనీ కాంబ్ : ఫిబ్రవరి 22, 2011 (ఇనీషియల్ రిలీజ్)
ఆండ్రాయిడ్ 4.0-4.0.4, ఐస్ క్రీం సాండ్ విచ్ : అక్టోబర్ 18, 2011 (ఇనీషియల్ రిలీజ్)
ఆండ్రాయిడ్ 4.1-4.3.1, జెల్లీ బీన్ : జులై 9, 2012 (ఇనీషియల్ రిలీజ్)
ఆండ్రాయిడ్ 4.4-4.4.4, కీటకాట్ : అక్టోబర్ 31, 2013 (ఇనీషియల్ రిలీజ్)ఆండ్రాయిడ్ 5.0-5.1.1, లోలిపాప్ : నవంబర్ 12, 2014 (ఇనీషియల్ రిలీజ్)
ఆండ్రాయిడ్ 6.0-6.0.1, మార్ష్మల్లౌ : అక్టోబర్ 5, 2015 (ఇనీషియల్ రిలీజ్)
ఆండ్రాయిడ్ 7.0-7.1.2, నౌగాట్ : ఆగష్టు 22, 2016 (ఇనీషియల్ రిలీజ్)
ఆండ్రాయిడ్ 8.0-8.1, ఒరియో : ఆగష్టు 21, 2017 (ఇనీషియల్ రిలీజ్)

మీరు గమనిస్తే ,అప్డేట్ సిస్టం ఎలాంటి క్రమబద్ధత లేకుండా వుంది . కానీ ఐస్ క్రీం సాండ్ విచ్ ఇయర్లీ OS వెర్షన్ అప్డేట్ షెడ్యూలు ని స్టార్ట్ చేసింది .

 

కొన్ని ఇతర ఫన్ నోట్స్ :
 

కొన్ని ఇతర ఫన్ నోట్స్ :

హనీ కాంబ్ మాత్రం ఆండ్రాయిడ్ యొక్క టాబ్లెట్ స్పెసిఫిక్ వెర్షన్ ,ప్రత్యేక ఫోన్ మరియు టాబ్లెట్ OS లు ఐస్ క్రీం శాండ్విచ్ తో మొదలయ్యాయి.
ఐస్ క్రీం శాండ్విచ్ ఆండ్రాయిడ్ డేట్ కి అత్యంత డ్రమాటిక్ అప్డేట్ గా చెప్పవచ్చు . ఇది OS, యొక్క టాబ్లెట్ మరియు ఫోన్ వెర్షన్స్ ని కలిపి మాత్రమే కాకా , సిస్టం యొక్క లుక్ మరియు ఫీల్ ని పూర్తిగా మార్చేసింది .

ఆండ్రాయిడ్ ఓరియో

ఆండ్రాయిడ్ ఓరియో

గూగుల్ ప్రారంభం లో ప్రతీ ఆండ్రాయిడ్ వెర్షన్ పవర్ హైలైట్ చేయటానికి డెవెలెపర్- ఫోకస్డ్ నెక్సస్ డివైసెస్ ని రిలీజ్ చేసింది . ఇది ఫైనల్ గా మనకు కన్స్యూమర్ -ఆధారిత పిక్సెల్ డివైస్ లైన్ గా మారింది .
ఆండ్రాయిడ్ KitKat మొదటిసారి గూగుల్ ఒక ఆండ్రాయిడ్ విడుదలకు కమెర్షియల్ మ్యానుఫ్యాక్చరర్స్ తో జత కట్టింది. వారి మళ్ళీ ఆండ్రాయిడ్ ఓరియో కోసం చేశారు. ఆండ్రాయిడ్ ఓరియో యొక్క ప్రారంభ వెర్షన్ (8.0) ఆగష్టు 21, 2017 లో రిలీజ్ అయ్యింది , మరియు తర్వాత డిసెంబర్ 5,2017 లో ఆండ్రాయిడ్ 8.1 ద్వారా రిలీజ్ అయ్యింది .

ఆండ్రాయిడ్ 8.0 లో బెస్ట్ న్యూ ఫీచర్స్

ఆండ్రాయిడ్ 8.0 లో బెస్ట్ న్యూ ఫీచర్స్

ఓరియో ఒక కొత్త సైడ్ లోడింగ్ పాలసీ ,లిమిటెడ్ యాప్ , బ్యాక్ గ్రౌండ్ డేటా , అప్లికేషన్స్ కోసం నోటిఫికెషన్స్ ఎం పాస్ వర్డ్స్ కోసం ఆటో ఫిల్ ,అప్డేట్ లు మరియు కొత్త ఫీచర్స్ కలిగి ముందు దానికంటే అప్డేట్ లు మరియు కొత్త ఫీచర్స్ కలిగి బ్యాటరీ లైఫ్ మరియు బూట్ టైం , ప్రాజెక్ట్ ట్రెబెల్ మరియు మరిన్ని ఉన్నాయి.

ఆండ్రాయిడ్ ఓరియోను ఎలా డౌన్ లోడ్ చేస్తారు.

ఆండ్రాయిడ్ ఓరియోను ఎలా డౌన్ లోడ్ చేస్తారు.

ఎయిర్ అప్ డేట్....

ఆండ్రాయిడ్ 8 ఓరియోను డౌన్ లోడ్ చేసుకునే ముందు...ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రామ్ కు సైన్ చేయండి. ఇది ఆండ్రాయిడ్ ఓరియోను ఇన్ స్టాల్ చేసేందుకు మొదటి మార్గం. ఇప్పుడు మీరు గూగుల్ వెబ్ సైట్లోకి వెళ్లి...మీకు కావాల్సిన హ్యాండ్ సెట్లో డివైసు ఎన్రోల్ చేసుకునేందుకు నొక్కండి. ఆండ్రాయిడ్ బీటా టెస్టింగ్ నిబంధనలను అంగీకరించినట్లయితే...సాధ్యమైనంత త్వరగా గూగుల్ లో సాఫ్ట్ వేర్ అప్ డేట్ కోసం సెర్చ్ చేయవచ్చు. మొదటిసారిగా ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రాంకు సైన్ అప్ చేసినట్లయితే...మీరు అప్ డేట్ ను పొందడానికి 24గంటల సమయం పడుతుంది. నోటిఫికేషన్ ద్వారా పొందిన అప్ డేట్ ను డౌన్ లోడ్ చేసేందుకు మీ ఫోన్ను బ్యాకప్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రొసెస్ లో మీరు ఎలాంటి డేటాను కోల్పోరు.

ఆండ్రాయిడ్ ఓరెయోను పొందేందుకు మీ డివైసును ఫ్లష్ చేయడం...

ఆండ్రాయిడ్ ఓరెయోను పొందేందుకు మీ డివైసును ఫ్లష్ చేయడం...

ఆండ్రాయిడ్ డివైసును బ్యాక్ ఎండ్లోకి తిప్పడం ద్వారా మీ డేటాను ఆటోమెటిగ్గా కోల్పోయే ప్రమాదం చాలావరకు ఉంటుంది. ఫోన్ను ఫ్లాషింగ్ చేసి...బూట్ లోడర్ను అన్లాక్ చేసినట్లయితే మీ డివైసు క్లిన్ అవుతుంది. ఇప్పుడు బ్యాకప్ రీసెట్ కు వెళ్లిన తర్వాత...సెట్టింగ్స్ కు వెళ్లండి. DCIM ఫోల్డర్ నుంచి ఫోటోలను కాపీ చేయడం అనేది సింపుల్ డ్రాగ్ అండ్ డ్రాప్. కానీ గూగుల్ ఫోటోల ద్వారా మీ ఫొటోలను, వీడియోలను బ్యాకప్ చేయడం అనేది చాలా సులభం.

డెవలపర్ గా మారడం....

డెవలపర్ గా మారడం....

డెవలపర్ గా మారేందుకు ఫోన్ విభాగాన్ని నావిగేట్ చేయాలి . ఇప్పుడు బిల్డ్ నంబర్ జాబితాను స్క్రోల్ చేయండి. తర్వాత ఈ బాక్స్ ను ఏడు సార్లు క్లిక్ చేస్తే డెవలపర్ అవుతుంది. ఆండ్రాయిడ్ ఓరియో డౌన్ లోడ్ ఎలా... మీరు మీ డివైసు కోసం డిజైన్ చేసిన చిత్రం డౌన్ లోడ్ చేయాలి. గూగుల్ సపోర్ట్ చేసే ఇమేజ్ పై క్లిక్ చేస్తే డౌన్ లోడ్ స్టార్ట్ అవుతుంది. 1జిబి కంటే ఎక్కువ సైజులో ఉంటే డౌన్ లోడ్ కోసం నెక్ట్స్ స్టెప్ కు వెళ్లండి

15 సెకన్లలో ADB ఇన్స్ స్టాలర్ ను డౌన్ లోడ్ చేయడం ఎలా...

15 సెకన్లలో ADB ఇన్స్ స్టాలర్ ను డౌన్ లోడ్ చేయడం ఎలా...

ఈ లైట్ వెయిట్ యాప్ మీ పీసీని...ఫోన్ తో కమ్యూనికేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు కొత్త ఆండ్రాయిడ్ ఓరెయో సాఫ్ట్ వేర్ ను అనుమతించే అన్ని ఫైళ్లను ఇన్ స్టాల్ చేస్తుంది. ADBతో పాటు ఫాస్ట్ బూట్ ను ఇన్ స్టాల్ చేయాలనుకుంటే విండోను అడుగుతుంది. ఇప్పుడు కీబోర్డులో Y అని టైప్ చేయండి. ADB సిస్టమ్ ఇన్ స్టాల్ చేయమని అడిగినప్పుడు, మీ డివైస్ డ్రైవర్స్ ఇన్ స్టాల్ చేయాలనుకుంటే మళ్లీ Y ప్రెస్ చేయాలి. డ్రైవర్లను ఇన్ స్టాల్ చేయడానికి కొత్త విండో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మీ పీసీని రీబూట్ చేసేందుకు రీస్టార్ట్ పై క్లిక్ చేయండి

సిస్టమ్ ఇమేజ్ ఫైల్లను ఆర్డర్ లో పొందడం....

సిస్టమ్ ఇమేజ్ ఫైల్లను ఆర్డర్ లో పొందడం....

మీ డివైసు కోసం ఆండ్రాయిడ్ లేదా ఇమేజ్ ను డౌన్ లోడ్ చేసిన తర్వాత, దాన్నీ మీ హార్డ్ డ్రైవ్లో ఇతర లొకేషన్లోకి మార్చాలి. రైట్ సైడ్ క్లిక్ చేసి....ZZ ఫైల్ను 7ZIP వంటి ప్రొగ్రామ్ను లైక్ చేసి...మీ డిఫాల్ట్ డ్రైవ్ లెటర్ ఉంటే... C:/ADBలో సేకరించేందుకు సెట్ చేయాలి. ఇదంతా మీకు గందరగోళంగా అనిపిప్తే... C:/ADB ఫోల్డర్ ఎలా కనిపించాలి అనేదానిపై ఉన్న ఇమేజ్ ను చూడండి.

మీ డివైసుకు ఆండ్రాయిడ్ ఫ్లాష్ ఓరియో....

మీ డివైసుకు ఆండ్రాయిడ్ ఫ్లాష్ ఓరియో....

మీ డివైసును ఫాస్ట్ బూస్ట్ మోడ్లో ప్రారంభించాలి. NEXUS 6Pలో చేయటానికి... ప్రెస్, ఆఫ్ స్టేట్ నుంచి వాల్యూమ్ డౌన్, పవర్ బటన్లను ప్రెస్ చేయాలి. నెక్సస్ 5ఎక్స్, గూగుల్ పిక్సెల్ ఎక్స్ ఎల్ , గూగుల్ పిక్సెస్ సి కోసం సెర్చ్ చేస్తుంది. మీ డివైసు ఫాస్ట్ బూట్ మోడ్లో బూట్ చేసిన తర్వాత..మీ పీసీల ఫోల్డర్ను ఓపెన్ చేయండి. అక్కడ మీరు ఆండ్రాయిడ్ ఓ ఇమేజ్ ను చూస్తారు. ఫ్లాష్ ఆల్. బాట్ అనే ఫైల్ను చూసేంత వరకు ఫోల్డర్ పై క్లిక్ చేయండి. మీ డివైసులో కొత్త సాఫ్ట్ వేర్ను ఇన్ స్టాల్ చేయడాన్ని ప్రారంభించడానికి రెండుసార్లు క్లిక్ చేయండి. అంతే మీరు ఆండ్రాయిడ్ 8 ఓరెయోను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

Best Mobiles in India

English summary
What’s the Latest Version of Android? More news at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X