వాట్సాప్‌కు పోటీగా!!
స్మార్ట్‌ఫోన్ ఉందంటే అందులో వాట్సాప్ అకౌంట్ ఉండాల్సిదే. ప్రపంచవ్యాప్తంగా విస్తృత యూజర్ బేస్‌ను కలిగి ఉన్న ఈ ఉచిత చాటింగ్ మైబైల్ యాప్ ద్వారా నిత్యం కోట్లాది మంది చాట్ చేస్తుంటారు. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన తరువాత ఈ యూజర్ ఫ్రెండ్లీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఈ తరహా పోకడ కేవలం వాట్సాప్‌కు మాత్రమే కాదు వాట్సాప్ తరహాలో మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎన్నో అప్లికేషన్‌లకు నెటిజనుల నుంచి ఆదరణ లభిస్తోంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా అచ్చం వాట్సాప్ తరహాలోనే అదరహో అనిపిస్తోన్న పలు ఉచిత మెసేజింగ్ యాప్‌లను మీకు పరిచయం చేస్తున్నాం...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

వాట్సాప్‌కు పోటీగా!!
వైబర్
వైబర్ ద్వారా డెరైక్ట్‌గా వాయిస్ ఎక్స్‌ఛేంజ్‌కు అవకాశం ఉంటుంది. ఈ అప్లికేషన్ ద్వారా ఫోన్‌కాల్స్ మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది.

వాట్సాప్‌కు పోటీగా!!
వాట్సాప్‌ను ఫేస్‌బుక్ సొంతం చేసకున్నప్పటికి, ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌కు అంతే స్థాయిలో ఆదరణ లభిస్తోండటం విశేషం. నేటి తరం స్మార్ట్‌ఫోన్ యూజర్‌లకు ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్ గురించి ప్రత్యేకంగా చేప్పవల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతోన్న అన్ని స్మార్ట్‌ఫోన్‌లలో ఫేస్‌బుక్ మెసెంజర్ యాప్‌ను ముందుగానే ఇన్‌స్టాల్ చేస్తున్నారు.

వాట్సాప్‌కు పోటీగా!!
వీ చాట్...
ఈ అప్లికేషన్ ద్వారా ఫ్రీ మెసేజింగ్, లైవ్ టాకింగ్‌కు అవకాశాన్ని ఇస్తుంది. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లపై పనిచేస్తుంది.

వాట్సాప్‌కు పోటీగా!!
స్కైప్
స్కైప్‌తో వీడియో చాటింగ్‌కు అవకాశం ఉంటుంది.

వాట్సాప్‌కు పోటీగా!!
టాంగో

వాట్సాప్‌కు పోటీగా!!
లైన్
విశ్వవ్యాప్తంగా ఎక్కడ నుంచి ఎక్కడికైనా టెక్ట్స్ మెసేజ్‌లను ఎక్స్‌ఛేంజ్ చేసుకోవడానికి ఈ అప్లికేషన్ అవకాశం ఇస్తుంది. లైన్ ఆండ్రాయిడ్ ఫోన్లపై మాత్రమే పనిచేస్తుంది.


Click it and Unblock the Notifications








