వాట్స్‌యాప్.. విడాకులకు కారణమవుతోంది!

Posted By:

ప్రముఖ ఇన్‌స్టెంట్ మెసెంజర్ అప్లికేషన్ ‘వాట్స్‌యాప్‌‌' కారణంగా విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ మాట్రిమోనియల్ లాయర్స్ ఓ విశ్లేషణలో పేర్కొనగా ఆ వివరాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ లండన్ ఓ కథనాన్ని ప్రచురించింది.

 వాట్స్‌యాప్.. విడాకులకు కారణమవుతోంది!

వాట్స్‌యాప్‌లో కొత్తవారికి సందేశాలు పంపటం వంటి చర్యలు కారణంగా ఇటలీలో జీవిత భాగస్వాములు పట్ల అపనమ్మకం ఏర్పడి అదికాస్తా విడాకుల వరకు దారితీస్తోందట. ఇటలీలో విడాకులు తీసుకుంటున్న జంటల్లో 40 శాతం మంది ఈ మెసేజింగ్ యాప్ కారణంగానే తమ బంధాలను తెగతెంపులు చేసుకుంటున్నారని ఇటాలియన్ అసోసియేషన్ ఆఫ్ మాట్రిమోనియల్ లాయర్స్ తన విశ్లేషణలో పేర్కొంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
WhatsApp Blamed for Increased Divorce Rates in Italy. Read more in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot