వాట్సాప్‌కు త్వరలో ‘లైక్’ బటన్!

Posted By:

ఇప్పటి వరకు ఫేస్‌బుక్‌కు మాత్రమే సుపరిచితమైన ‘లైక్' బటన్ ఫీచర్‌ను త్వరలోనే వాట్సాప్‌లో కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వెబ్ మీడీయాలో వార్తలు వినిపిస్తున్నాయి. 'Like' బటన్ ఫీచర్‌తో పాటు 'mark as unread' ఫీచర్‌ను వాట్సాప్ చాట్‌లలో పొందుపరచనున్నట్లు వాట్సాప్ బేటా టెస్టర్ Ilhan Pektas ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

Read More: భిన్నమైన సెల్ఫీలు.. కొంచం కొత్తగా

వాట్సాప్‌కు త్వరలో ‘లైక్’ బటన్!

వాట్సాప్‌లో పొందుపరిచే ‘లైక్' బటన్ ఫీచర్‌ను ఫోటోల కోసం ఉపయోగిస్తారని సమాచారం. అయితే, ఈ ఫీచర్‌ను ఎప్పటి నుంచి అందుబాటులోకి తీసుకువస్తారనే అంశం పై స్ఫష్టత రావల్సి ఉంది. వాట్సాప్ కోసం డిజైన్ చేస్తున్న మరో ఫీచర్ 'mark as unread' ఇంకా టెస్టింగ్ స్థాయిలోనే ఉన్నట్లు ADSLZone ద్వారా తెలియవచ్చింది. వాట్సాప్ సంభాషణలకు 'మార్ యాస్ అన్‌రీడ్' ఫీచర్ ను ఏలా అనుసంధానిస్తారనే అంశం పై సర్వత్రా ఉత్కంఠ వాతావరణం నెలకుంది.

Read More: మనిషి మరో సంచలనం

English summary
WhatsApp May Soon Get 'Like' Feature: Reports. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot