మీ వాట్సాప్ డేటా ఫేస్‌బుక్ అకౌంట్‌లో...

Written By:

వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యాప్‌కు సంబంధించి లేటెస్ట్‌గా విడుదల చేసిన బేటా వర్షన్‌లో ఫేస్‌బుక్ ఇంటిగ్రేషన్ సదుపాయాన్ని కల్పించింది. ఈ సౌకర్యంతో వాట్సాప్ యూజర్ తన అకౌంట్‌కు సంబంధించిన డేటాను ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌కు సంబంధించిన స్ర్కీన్ షాట్‌లను ప్రముఖ డెవలపర్ Javier Santos పోస్ట్ చేసారు.

 మీ వాట్సాప్ డేటా ఫేస్‌బుక్ అకౌంట్‌లో...

ఫేస్‌బుక్ యూజర్ల ఎక్స్‌పీరియన్స్‌ను మరింత మెరుగుపరిచేందుకు ఈ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటిగ్రేషన్ ఫీచర్ ద్వారా ఎలాంటి వాట్సాప్ డేటాను ఫేస్‌బుక్‌లో షేర్ చేయవచ్చు..?, షేర్ చేసిన డేటా ఏ విధంగా ఉపయోగపడుతుంది..? అనే విషయాల పై స్పష్టత రావల్సి ఉంది....

Truecaller యాప్ సేఫ్ కాదా..? తొలగించటం ఏలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బెస్ట్ వాట్సాప్ టిప్స్

నోటిఫికేషన్‌లను మ్యూట్ చేయాలనుకుంటున్న గ్రూప్ చాట్‌లలోకి వెళ్లి టాప్ లెప్ట్ కార్నర్‌లో కనిపించే మూడు డాట్స్ పై క్లిక్ చేసినట్లయితే Menu ఓపెన్ అవుతుంది. అందులో Mute ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకుని నోటిఫికేషన్‌లను మ్యూట్‌లో ఉంచుకోవచ్చు.

 

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బెస్ట్ వాట్సాప్ టిప్స్

గ్రూప్ చాట్‌లో మీరు పంపిన మెసెజ్ పై లాంగ్ ప్రెస్ ఇవ్వండి. ఇప్పుడు మీ గ్రూప్ చాట్ పై సర్కిల్ లో ఉన్న 'i' సింబల్ కనిపిస్తుంది. ఈ ఐకాన్ పై క్లిక్ చేసినట్లుయితే మీ మెసెజ్‌ను ఎంత మంది చదివారో తెలుసుకోవచ్చు.

 

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బెస్ట్ వాట్సాప్ టిప్స్

వాట్సాప్‌లో మీడియా ఆప్షన్‌‌ను డిసేబుల్ చేసి మొబైల్ డేటాను ఆదా చేయటం ఏలా..?

వాట్సాప్ అకౌంట్‌లో నిత్యం అనేక మీడియా ఫైల్స్ షేర్ అవుతుంటాయి. వీటిని ఆటోమెటిక్‌గా మీ వాట్సాప్ అకౌంట్ డౌన్‌లోడ్ చేసుకుంటుంది. ఈ కారణంగా బోలెడంత మొబైల్ డేటా ఖర్చవుతుంటుంది. అయితే, ఈ డేటా ఖర్చును కంట్రోల్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ కల్పిస్తోంది. అకౌంట్ సెట్టింగ్స్‌లో వెళ్లి Media auto-download ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోవటం వల్ల మీకు నచ్చిన డేటాను మాత్రమే డౌన్‌లోడ్ చేసుకునే వెసలబాటు ఉంటుంది.

 

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బెస్ట్ వాట్సాప్ టిప్స్

మీ వాట్సాప్ ప్రొఫైల్ ఫోటోను వాట్సాప్ వెబ్ అప్లికేషన్ ద్వారా అప్‌డేట్ చేసుకునే అవకాశాన్ని వాట్సాప్ తాజాగా కల్పించింది. వాట్సాప్ వెబ్ అప్లికేషన్‌లో స్ర్కీన్ ఎడమ వైపు టాప్ కార్నర్‌లో కనిపించే ప్రొఫైల్ పై క్లిక్ చేయటం ద్వారా ఫోటోను సెలక్ట్ చేసుకోవచ్చు.

 

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బెస్ట్ వాట్సాప్ టిప్స్

మీ వాట్సాప్ అకౌంట్‌లో లాస్ట్ సీన్ ఆప్షన్‌ను డిసేబుల్ చేయాలనుకుంటే Settings > Account > Privacy > Last Seen, and select ‘Nobody'

 

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బెస్ట్ వాట్సాప్ టిప్స్

వాట్సాప్‌లో డీఫాల్ట్‌గా 25 మంది మిత్రులకు ఒకేసారి బల్క్ సందేశాలను పంపుకునే వీలుంది. మాన్యువల్‌గా కాపీ, పేస్ట్ చేసినట్లయితే 52 మందికి ఒకేసారి మెసేజ్ షేర్ చేయవచ్చు.ముందుగా మీ వాట్సాప్ అప్లికేషన్‌లోని యాక్టివ్ చాట్స్ పేజీని ఓపెన్ చేయండి. ఆ తరువాత మెనూ సాఫ్ట్ ‘కీ'ని ప్రెస్ చేసి More option పై ట్యాప్ చేయండి.మోర్ ఆప్షన్ మెనూలోని Broadcast messageను సెలక్ట్ చేసుకోండి.తదుపరి చర్యలో భాగంగా మీరు ఎస్ఎంఎస్ పంపాలనకుంటున్న మిత్రల కాంటాక్ట్‌లను టిక్ మార్క్ చేయండి.ఇప్పుడు Broadcast message బాక్సులో ఎస్ఎంఎస్‌ను టైప్ చేసి సెండ్ బటన్ పై ప్రెస్ చేయండి. అవసరమనుకుంటే తరువాతి బ్యాచ్‌కు ఆ ఎస్ఎంఎస్‌ను పంపేందుకు కాపీ చేసుకోండి.వాట్సాప్ ద్వారా బల్క్ ఎస్ఎంఎస్‌లను పంపుకునే Broadcast message ఫీచర్ అన్ని ఫ్లాట్‌ఫామ్‌లను సపోర్ట్ చేస్తుంది. మీరు కూడా ఒకసారి ప్రయత్నించండి చూడండి మరి.

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బెస్ట్ వాట్సాప్ టిప్స్

ఆండ్రాయిడ్ యూజర్లు మెనూ‌లోని సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్స్ విభాగంలో కనిపించే చేంజ్ నెంబర్ ఆప్షన్ ద్వారా తమ వాట్సాప్ నెంబర్‌ను మార్చుకోవచ్చు.

 

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం బెస్ట్ వాట్సాప్ టిప్స్

మీ వాట్సాప్ అకౌంట్ ద్వారా వాయిస్ మెసెజ్‌ను పంపాలనుకుంటే మెసెజ్ బార్ వద్ద కనిపించే మైక్ ఐకాన్ హోల్డ్ చేసి ఉంచినట్లయితే మీ వాయిస్ రికార్డ్ అవుతుంది. బటన్ తీసేసిన వెంటనే మీ వాయిస్ మెసెజ్‌ సెండ్ అవుతుంది.

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp Might Be Sharing Your Data With Facebook Soon. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot