Home
News

2019లో వాట్సప్ నుంచి వస్తున్న బెస్ట్ ఫీచర్‌పై ఓ లుక్కేయండి

By Gizbot Bureau

సోషల్ మీడియాలో దూసుకుపోతున్న దిగ్గజం ఇన్‌స్టాంట్‌ మెసేజింగ్‌ ప్లాట్‌ఫామ్‌ వాట్సప్ అంటే ప్రతి ఒక్కరికీ ఎంతో ఇష్టమనే విషయం అందరికీ తెలిసిందే. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ ఈ యాప్ తో ఉండి తీరాల్సిందే. ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతూ యూజర్లను ఆకర్షిస్తూ వెళుతోంది. కొత్త కొత్త ఫీచర్లతో వినియోగదారులను అలరిస్తూ పోతోంది. ఈ నేపథ్యంలోనే 2019లో ఓ బెస్ట్ ఫీచర్ ని అందరికీ అందిస్తోంది. అదేంటో ఓ సారి చూద్దాం.

WhatsApp’s new feature another step towards curbing fake news

forwarded message label

యూజర్ ఎవరైనా ఒక మెసేజ్ ను ఫార్వర్డ్ చేసే ముందు వాట్సప్ వెంటనే నోటిఫై చేస్తుంది. మెసేజ్ ఫార్వార్డ్ చేసిన వెంటనే ఫార్వార్డెడ్ మెనీ టైమ్స్ అనే మార్క్ కనిపిస్తుంది. అప్పుడు యూజర్ ఆ మెసేజ్ ను ఫార్వార్డ్ చేయాలా? లేదా క్విట్ చేయాలో అనే ఆప్సన్ ఎంచుకోవచ్చు. ఇప్పటికే వాట్సప్ తమ ప్లాట్ ఫాంపై ఫ్రీక్వెట్లీ ఫార్వార్డ్ లేబుల్ ఫీచర్ ప్రవేశపెట్టినప్పటికీ, ఈ ఫీచర్ లో ఎన్నిసార్లు మెసేజ్ ఫార్వార్డ్ చేసినా 'ఫార్వార్డెడ్’ అని చూపిస్తుంది.

WhatsApp’s new feature another step towards curbing fake news


ఇప్పుడు రాబోయే కొత్త ఫీచర్ ద్వారా మెసేజ్ ను 5 సార్లు కంటే ఎక్కువగా ఫార్వార్డ్ చేసినప్పుడు మాత్రమే నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి మెసేజ్ లన్నీ డబుల్ యారో ఐకాన్ తో కనిపిస్తాయి. 'ఈ మెసేజ్ ఫార్వార్డెడ్ మెనీ టైమ్స్‌గా మార్క్ కానుందని నోటిఫికేషన్‌లో ఉంటుంది. టెక్స్ట్ మెసేజ్ లు, ఇమేజ్ లు, వీడియోలు కూడా మెసేజ్ మాదిరిగానే ట్రీట్ చేస్తుంది. ఎన్నిసార్లు మెసేజ్ ఫార్వార్డ్ అయినా ఎండ్ టూ ఎండ్ ఎన్ క్రిప్టెడ్ గా ఉంటుంది.
ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు ఫార్వార్డ్ అయిన మెసేజ్ లను వాట్సప్ లేబుల్ చేస్తుంది. అయితే ఎన్ని సార్లు ఫార్వార్డ్ అయింది అనేది మాత్రం రివీల్ చేయదు. ఫార్వార్డ్ ఇన్ఫో ఫీచర్ ను ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం ప్రవేశపెట్టనున్నట్టు WAబీటాఇన్ఫో నివేదిక తెలిపింది. ఇన్ఫో బటన్ పక్కన టాప్ బార్‌పై ఈ ఫీచర్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ స్టేబుల్ వెర్షన్ లో వస్తుందా లేదా అనే దానిపై సమాచారం లేదు.

WhatsApp’s new feature another step towards curbing fake news

త్వరలోనే వాట్సప్‌లో మరొక అదిరిపోయే ఫీచర్ యూజర్ల ముందుకొచ్చింది. ఇప్పటివరకూ.. వాట్సప్‌ను ఏ డివైస్‌లోనైనా ఒకేసారి ఒకే ఫోన్ నెంబర్‌తో యూజ్ చేసేవాళ్ళం. అయితే.. వేరే మొబైల్‌లో వాట్సప్ వాడుకోవాలంటే అంతకుముందు ఉన్న మొబైల్ నుంచి వాట్సప్ నంబర్ అకౌంట్‌ను తొలగించాల్సిన పరిస్థితి ఉండేది. కానీ.. ఇప్పుడు ఎన్ని డివైస్‌లోనైనా.. ఒకే ఫోన్ నెంబర్‌తో వాడేందుకు వీలవుతుంది. ఈ ఫీచర్‌ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. త్వరలోనే కొత్త ఫీచర్‌తో వాట్సప్ సేవలు మనముందుకు రానున్నాయని తాజా సమాచారం.

Best Mobiles in India

English summary
WhatsApp’s new feature another step towards curbing fake news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X