డెస్క్‌టాప్ పై వాట్స్‌యాప్: నిరుత్సాహ పరిచే 5 అంశాలు
70 కోట్ల మంది నెలవారీ యాక్టివ్ యూజర్లతో దూసుకుపోతోన్న ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్ అత్యుత్తమ మొబైల్ మెసేజింగ్ సర్వీస్‌గా అవతరించింది. తాజాగా ఈ సర్వీసుకు సంబంధించి పీసీ ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి వచ్చింది . అయితే, డెస్క్‌టాప్ ఇంటర్‌ఫేస్‌కు సంబంధించి అనేక పరిధులను వాట్స్‌యాప్ విధించింది. వాట్స్‌యాప్ డెస్క్‌టాప్ వర్షన్‌కు సంబంధించి నిరుత్సాహపరిరచిన 5 అంశాలను క్రింది స్లైడ్‌షోలో చూడొచ్చు...
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

డెస్క్‌టాప్ పై వాట్స్‌యాప్: నిరుత్సాహ పరిచే 5 అంశాలు
ఐఫోన్‌ను సపోర్ట్ చేయదు
వాట్స్‌యాప్ ప్రవేశపెట్టిన ఈ వెబ్ ఆధారిత సర్వీసును ప్రస్తుతం ఐఓఎస్ డివైస్‌లు సపోర్ట్ చేయలేక పోతోన్నాయి. ఇందుకు కారణం యాపిల్ ప్లాట్‌ఫామ్ విధించిన పరిమితులే. ఆండ్రాయిడ్, విండోస్ ఫోన్, బ్లాక్‌బెర్రీ, నోకియా ఎస్60 డివైస్‌ల ద్వారా వాట్స్‌యాప్ వెబ్ సర్వీసును యాక్సెస్ చేసుకోవచ్చు.

డెస్క్‌టాప్ పై వాట్స్‌యాప్: నిరుత్సాహ పరిచే 5 అంశాలు
వాట్స్‌యాప్ వెబ్ క్లెయింట్ ఎప్పుడు పనిచేస్తూ ఉండాలంటే యూజర్ ఫోన్ ఎల్లప్పుడు ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయి ఉండాలి.

డెస్క్‌టాప్ పై వాట్స్‌యాప్: నిరుత్సాహ పరిచే 5 అంశాలు
వాట్స్‌యాప్ తమ యాప్‌కు సంబంధించి ‘వాట్స్‌యాప్ వెబ్' పేరుతో డెస్క్‌టాప్ క్లెయింట్ సర్వీసును విడుదల చేసింది. ఈ వెబ్ ఆధారిత సర్వీసును పొందాలనుకునే వారు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ద్వారా web.whatsapp.comలోకి లాగినై తమ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసుకునట్లయితే డెస్క్‌టాప్ సర్వీస్ యాక్సెస్ అవుతుంది. దీంతో యాజర్ తన ఫోన్‌కు వచ్చిన వాట్స్‌యాప్ సంభాషణలు ఇంకా సందేశాలను కంప్యూటర్‌లో చూసుకోవచ్చు.

డెస్క్‌టాప్ పై వాట్స్‌యాప్: నిరుత్సాహ పరిచే 5 అంశాలు
వాట్స్‌యాప్ వెబ్ ఇంటర్‌ఫేస్ కేవలం గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను మాత్రమే సపోర్ట్ చేస్తుంది.

డెస్క్‌టాప్ పై వాట్స్‌యాప్: నిరుత్సాహ పరిచే 5 అంశాలు
వాట్స్‌యాప్ వెబ్ ఇంటర్‌ఫేస్‌లో యూజర్లను బ్లాక్ చేసుకునే అవకాశం ఉండదు. మొబైల్ యాప్ ద్వారానే అది సాధ్యమవుతుంది.


Click it and Unblock the Notifications








