400మిలియన్ల యాక్టివ్ యూజర్లతో దూసుకువెళుతున్న వాట్స్‌యాప్!

|

ప్రపంచపు అత్యుత్తమ ఇన్స్ స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్ వాట్స్‌యాప్ (WhatsApp) 400 మిలియన్ల యాక్టివ్ యూజర్లతో దూసుకువెళుతోందని ఓ ప్రముఖ బ్లాగ్ పోస్ట్ వెల్లడించింది. ఈ అప్లికేషన్‌ను మొబైల్ ఫోన్స్ ఇంకా వాయిస్ కాలింగ్ టాబ్లెట్ పీసీలలో చేసుకోవటం ద్వారా టెక్స్ట్ సందేశాలతో పాటు వాయిస్ ఇంకా వీడియో సందేశాలను మిత్రులతో షేర్ చేసుకోవచ్చు. వాట్స్‌యాప్ అప్లికేషన్ ఐఓఎస్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, విండోస్ ఫోన్ ఇంకా నోకియా ఆషా ఫోన్‌లను సపోర్ట్ చేసే విధంగా రూపొందించటం జరిగింది.

400మిలియన్ల యాక్టివ్ యూజర్లతో దూసుకువెళుతున్న వాట్స్‌యాప్!

వాట్స్‌యాప్ అప్లికేషన్ బెస్ట్ అనటానికి కారణాలు!!

ఇంటర్నెట్ అత్యవసరమైన నేపధ్యంలో సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్‌ల వినియోగం రోజురోజుకు పెరగుతోంది. ఇటీవల కాలంలో అందుబాటులోకి వచ్చిన వాట్స్‌యాప్, వుయ్‌‍చాట్ వంటి సామాజిక సమాచార మాద్యమాలు పట్ల యువత అత్యధికంగ ఆకర్షితులవుతున్నాయి. దింతో ఫేస్‌బుక్ సోషల్ మెసెంజర్ అప్లికేషన్‌కు క్రేజ్ తగ్గుతోందని పలువురు వాదిస్తున్నారు. వాట్స్‌యాప్ సోషల్ మెసెంజర్ అప్లికేషన్‌లోని 5 అత్యత్తమ సౌకర్యాలను మీకు వివరిస్తున్నాం...

వ్యక్తగతం:

ఫేస్‌బుక్‌తో పోలిస్తే వుయ్‌చాట్, వాట్స్‌యాప్ వంటి కమ్యూనికేషన్ మాద్యమాలు మరింత వ్యక్తిగత స్వభావాన్ని కలిగి ఉంటాయి. మీ సంభాషణలకు మరింత గోప్యత ఉంటుంది.

సెక్యూరిటీ

ఫేస్‌బుక్‌తో పోలిస్తే వుయ్‌చాట్, వాట్స్‌యాప్ వంటి కమ్యూనికేషన్ మాద్యమాలలో మీ డేటాకు మరింత భద్రత ఉంటుంది.

వేగవంతమైన స్పందనలు

ఫేస్‌‍బుక్‌తో పోలిస్తే వుయ్‌చాట్, వాట్స్‌యాప్ వంటి కమ్యూనికేషన్ మాద్యమాల ద్వారా మీ సంభాషణలను వేగవంతంగా సాగించవచ్చు.

నకిలీ ప్రొఫైల్స్ ఉండవు:

ఫేస్‌బుక్‌తో పోలిస్తే వుయ్‌చాట్, వాట్స్‌యాప్ వంటి కమ్యూనికేషన్ మాద్యమాలలో నకిలీ ప్రొఫైల్స్ బెడద ఉండదు.

నిజమైన స్నేహితులు

మీ ఫేస్‌బుక్ జాబితాలో 1000 మంది ఉండొచ్చు. అయితే, వారిలో ఎంతమంది మీకు నిజమైన స్నేహితులు..? వుయ్‌చాట్, వాట్స్‌యాప్ వంటి కమ్యూనికేషన్ మాద్యమాలలో నిజమైన స్నేహితులు మాత్రమే మీతో కనెక్ట్ అవుతారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.వివిధ మోడళ్ల స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X