వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు 8 చిట్కాలు

|

స్మార్ట్‌ఫోన్ వినియోగిస్తోన్న ప్రతి ఒక్కరికి ‘వాట్స్ యాప్' సుపరిచితమైన అప్లికేషన్. ఈ చాటింగ్ యాప్ ద్వారా సమచారాన్నిఫోటో ఇంకా వీడియోల రూపంలో షేర్ చేసుకోవచ్చు. హ్యాకింగ్ ప్రపంచం ఇంటర్నట్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న నేపథ్యంలో వాట్స్ యాప్ వినియోగంలోనూ జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు నిపుణులు.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

ఫోటోలు, వీడియోలు రూపంలో వాట్స్ యాప్‌లో మనం షేర చేస్తున్న డేటాను ఇతరులు కూడా యాక్సెస్ చసుకునేందుకు వీలువతుందుని ఇటీవల ఓ సెక్యూరిటీ సంస్థ వెల్లడించిన విషయం తెలిసిందే. వాట్స్ యాప్ ద్వారా మెసేజ్‌లను షేరు చేసే సమయంలో ఉపయోగించే ఎన్‌క్రిప్షన్ కోడ్స్‌ను డీకోడ్ చేసే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.

 వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు  8 చిట్కాలు

వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు 8 చిట్కాలు

వాట్స్‌యాప్ సెక్యూరిటీ టిప్స్‌లో మొదిటిది లాక్. మీ వాట్స్‌యాప్ అకౌంట్‌కు పిన్ లేదా పాస్‌వర్డ్ లాంటి సెక్యూరిటీ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్లయితే మీ అకౌంట్ మరింత సురిక్షితంగా ఉంటుంది. ఈ విధమైన లాక్ సౌక్యరం వాట్స్‌యాప్‌లో అందుబాటులో లేనప్పటికి ఆండ్రాయిడ్ యూజర్ల కోసం గూగుల్ ప్లే స్టోర్‌లో మెసెంజర్ అండ్ చాట్ లాక్, లాక్‌ఫర్ వాట్స్ యాప్, సెక్యూర్ చాట్ వంటి యాప్స్ సిద్ధంగా ఉన్నాయి.

 వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు  8 చిట్కాలు

వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు 8 చిట్కాలు

ఫోటోరోల్‌లో కనిపిస్తున్న వాట్స్‌యాప్ ఫోటోలను బ్లాక్ చేయండి

 వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు  8 చిట్కాలు
 
వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు 8 చిట్కాలు

మీ ప్రొఫైల్ ఫోటో కాంటాక్ట్స్‌కు మాత్రమే షేర్ అయ్యే విధంగా సెట్టింగ్స్‌ను మార్చుకోండి. ఇలా చేయాలంటే మీ వాట్స్ యాప్ అకౌంట్ ప్రైవసీ మెనూలోకి వెళ్లి ఫ్రొఫైల్ పిక్షర్ షేరింగ్‌ను "contacts only" గా మార్చుకోండి.

 వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు  8 చిట్కాలు

వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు 8 చిట్కాలు

మోసపూరిత సందేశాలను నమ్మి ఆన్‌లైన్ స్కామ్‌లలో ఇరుక్కోకండి. గుర్తుతెలియన నంబర్లను బ్లాక్ చేయండి.

 వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు  8 చిట్కాలు

వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు 8 చిట్కాలు

ఒక‌వేళ మీ ఫోన్ పోయినట్లయితే వెంటనే మీ వాట్స్‌యాప్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేసేయండి.

 వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు  8 చిట్కాలు

వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు 8 చిట్కాలు

మీ వ్యక్తిగత వివరాలను వాట్స్‌యాప్ ద్వారా షేర్ చేయవద్దు.

 వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు  8 చిట్కాలు

వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు 8 చిట్కాలు

వాట్స్‌యాప్ వెబ్ ఫీచర్‌ను వినియోగించుకున్న తరువాత లాగ్‌అవుట్ కావటం మర్చిపోవద్దు.

 వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు  8 చిట్కాలు

వాట్స్‌యాప్ టిప్స్.. మీ అకౌంట్‌ను కాపాడుకునేందుకు 8 చిట్కాలు

స్మార్ట్‌ఫోన్ యాప్‌ను రీఇన్‌స్టాల్ చేసిన సమయంలో కొన్నిసార్లు పాత సంభాషణలు మిస్ అవుతుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు ఆండ్రాయిడ్ యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లోని వాట్స్‌యాప్ సెట్టింగ్స్‌లోకి ప్రవేశించి చాట్ సెట్టింగ్స్‌ను సెలక్ట్ చేసుకుని చాట్ సంభాషణ ఆప్షన్‌ను ఎంపిక చేసుకున్నట్లయితే పాత సంభాషణలను తిరిగి పొందవచ్చు.

Best Mobiles in India

English summary
WhatsApp tips: 8 ways to secure your personal chats. Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X