వాట్సాప్ కొత్త ఫీచర్లు ఇవే

Written By:

క్రమం తప్పకుండా కొత్త ఫీచర్లను లాంచ్ చేస్తూ వాట్సాప్ తన యూజర్లకు మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది. వాట్సాప్‌ను ఫేస్‌బుక్ కొనుగోలు చేసిన నాటి నుంచి ఈ ఇన్‌స్టెంట్ మెసెజింగ్ యాప్‌లో భారీ మార్పులు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా వాట్సాప్ తన ఆండ్రాయిడ్, ఐఫోన్ యూజర్ల కోసం మరిన్ని కొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకువచ్చింది. వాటి వివరాలను ఇప్పుడు చూద్డాం...

Read More : ఆండ్రాయిడ్ యూజర్లకు సులువైన జీమెయిల్ ట్రిక్స్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే

అప్‌డేట్ చేయబడిన ఫోటో షేరింగ్ ఆప్సన్ ద్వారా యూజర్లు డ్రాప్ బాక్స్, గూగుల్ డ్రైవ్, మైక్రోసాఫ్ట్ వన్ డ్రైవ్ వంటి స్టోరేజ్ ప్లాట్‌ఫామ్‌లలో భద్రపరుచుకున్న ఫోటోలు, డాక్యుమెంట్‌లను యాప్ నుంచి షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే

అయితే ఆయా స్టోరేజ్ యాప్స్ ఖచ్చితంగా మీ ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయి ఉండాలి.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే

వీడియోలను సైతం జూమ్ చేసకునే అవకాశాన్ని వాట్సాప్ తాజాగా కల్పించింది.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే

తాజాగా లాంచ్ అయిన కొత వర్షన్‌లో పీడీఎఫ్ ఫైళ్లను సపోర్ట్ చేస్తుంది. ఈ సదుపాయం మరింత ఉపయుక్తం కానుంది.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే

ముఖ్యంగా విద్యార్థులు పీడీఎఫ్ ఫైళ్లలో చదువుకోవడానికి మార్గం సుగమమైంది.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే

ఇప్ప‌టి వ‌ర‌కు వాట్సాప్‌లో ఫొటోలు, వీడియోలు , మెసేజ్‌లు మాత్రమే షేర్ చేసుకునే సదుపాయం ఉండేది.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే

ఇత‌ర వెబ్‌సైట్‌ లింక్‌ల‌ను షేర్ చేయ‌డం వాట్సాప్‌లో వీల‌య్యేది కాదు. తాజా అప్‌డేట్‌లో ఫేస్‌బుక్‌ తరహా వెబ్‌సైట్ షేరింగ్ లింక్‌ను వాట్సాఫ్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి వాట్సాప్‌లో కూడా వివిధ వెబ్‌సైట్స్ లింక్‌ల‌ను షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో కొత్త ఫీచర్లు ఇవే

ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి కొత్త వాట్సాప్ వర్షన్ ను పొందవచ్చు 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
WhatsApp update includes easier photo sharing, PDF support. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot