Just In
- 2 hrs ago
OnePlus రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు: వన్ప్లస్ 8T, నార్డ్ & టీవీలను కొనడానికి సరైన సమయం...
- 4 hrs ago
Flipkart Big Saving Days saleలో రియల్మి C12 4GB ర్యామ్ కొత్త వెర్షన్ మొదటి సేల్!! సూపర్ ఆఫర్స్..
- 6 hrs ago
Signal యాప్ ను ల్యాప్టాప్ లేదా PCలో యాక్సిస్ చేయడం ఎలా??
- 7 hrs ago
Amazon Great Republic Day Saleలో ఈ ఫోన్ల మీద ఆఫర్లే ఆఫర్లు...
Don't Miss
- Lifestyle
మీ రాశిని బట్టి ఏ రత్నం ధరిస్తే.. శుభఫలితాలొస్తాయంటే...!
- Automobiles
డీలర్ల వద్దకు చేరుకుంటున్న కొత్త 2021 టొయోటా ఫార్చ్యూనర్ ఫేస్లిఫ్ట్
- News
ప్లెక్సీ రగడ.. కనిపించని మోడీ, బీజేపీ శ్రేణుల ఆగ్రహాం, కేసీఆర్ ఫోటో చించివేత
- Finance
Budget 2021-22: స్మార్ట్ఫోన్, గృహోపకరణాల ధరలు పెరుగుతాయా?
- Sports
నా జీవితంలోనే ఇదో అద్భుతమైన క్షణం.. ఇన్నాళ్లకు నా కల నెరవేరింది: రిషభ్ పంత్
- Movies
అభిజిత్ ఎవరు?.. ఆ విషయం నాకు అర్థం కావడం లేదు.. మోనాల్ కామెంట్స్ వైరల్
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
WhatsApp వాడటం కొనసాగించాలంటే ఈ అప్డేట్ నిబంధనలు అంగీకరించాలి!!
ప్రపంచం మొత్తం మీద అధిక మంది వినియోగించే సోషల్ మీడియా యాప్ లలో ఒకటైన వాట్సాప్ ఈ సంవత్సరం తన వినియోగదారుల కోసం అనేక కొత్త ఫీచర్లను విడుదల చేసింది. ఈ మెసేజింగ్ ప్లాట్ఫాం ఇప్పుడు దాని నిబంధనలు మరియు గోప్యతా విధానాన్ని అప్ డేట్ చేసే పనిలో ఉంది. వాట్సాప్ వినియోగదారులు తమ వాట్సాప్ అకౌంటును ముందు ముందు ఉపయోగించడం కొనసాగించడానికి కొత్త నిబంధనలను అంగీకరించాలి అని ప్రకటించింది.

వాట్సాప్ 2021 అప్డేట్ నిబంధనలు
వాట్సాప్ యొక్క క్రొత్త అప్ డేట్ నిబంధనలను అంగీకరించడంలో విఫలమైతే కనుక వినియోగదారులు వచ్చే ఏడాది నుంచి వారి వాట్సాప్ అకౌంటుకు యాక్సిస్ ను కోల్పోతారు. ఈ మెసేజింగ్ ప్లాట్ఫామ్ తన యొక్క కొత్త సర్వీస్ నిబంధనలను 2021 లో అప్డేట్ చేయనున్నది. ఇవి ఫిబ్రవరి 8 నుంచి అమల్లోకి వస్తున్నట్లు కొన్ని నివేదికలు సూచిస్తున్నాయి. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వాట్సాప్ మెసేజింగ్ ప్లాట్ఫాం కొత్త నిబంధనలు
వాట్సాప్ 2021లో విడుదల చేసే అప్డేట్ గురించి కొన్ని నివేదికలు షేర్ చేసిన స్క్రీన్ షాట్ ప్రకారం మెసేజింగ్ ప్లాట్ఫాం యొక్క కొత్త నిబంధనలు మరియు గోప్యతా విధానం వాట్సాప్ సర్వీస్ గురించి మరియు యూజర్ డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందనే దాని గురించి మరింత సమాచారాన్ని కలిగి ఉంటుంది. చాట్లు మరియు ఇతర సమాచారాన్ని స్టోర్ చేయడానికి మరియు నిర్వహించడానికి ఫేస్బుక్ సర్వీసులను ఎలా ఉపయోగించవచ్చో కూడా కొత్త సర్వీస్ నిబంధనలు పేర్కొంటాయి.

వాట్సాప్ 2021 అప్డేట్ నిబంధనల అమలు తేదీ
వాట్సాప్ కొత్త నిబంధనలు ఫిబ్రవరి 8, 2021 నుండి అమల్లోకి వస్తాయని నివేదిక పేర్కొంది. "ఈ తేదీ తరువాత మీరు వాట్సాప్ ఉపయోగించడం కొనసాగించడానికి కొత్త నిబంధనలను ఖచ్చితంగా అంగీకరించాలి. లేకపోతే మీ అకౌంటును తొలగించవచ్చు. ఫిబ్రవరి 8 తేదీ మారే అవకాశాలు ఉన్నాయి. రాబోయే కొద్ది వారాల్లో అప్డేట్ సేవల నిబంధనలను ప్రకటించవచ్చని నివేదికలు పేర్కొంది.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190