Just In
- 8 hrs ago Xiaomi Smarter Living 2024 లాంచ్ ఈవెంట్ రేపే! ఏమేమి లాంచ్ అవుతున్నాయో తెలుసుకోండి
- 9 hrs ago 42.5 గంటల ప్లేబ్యాక్ టైం కలిగిన నథింగ్ ఇయర్(a) సేల్.. ఇవాళ కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపు..!
- 9 hrs ago ధర రూ.1099 కే 7 రోజుల బ్యాటరీ బ్యాకప్, SOS ఫీచర్ కలిగిన బోట్ స్మార్ట్‌వాచ్ విడుదల.. సేల్ వివరాలు..!
- 11 hrs ago స్మార్ట్‌ఫోన్‌ను పోగొట్టుకున్నారా... Find My Device ద్వారా ఎక్కడ ఉందో తెలుసుకోండి..!!
Don't Miss
- News ఇండి కూటమికి ఓటేస్తే మీ సంపద, ఆస్తులు దోచేస్తారు: కాంగ్రెస్‌పై మోడీ విసుర్లు
- Sports RR vs MI: అదే మా కొంపముంచింది: హార్దిక్ పాండ్యా
- Movies టెలిఫోన్ ట్యాపింగ్‌లో సమంత, రకుల్? .. మరో 13 హీరోయిన్లను లొంగదీసుకొని అలా బ్లాక్ మెయిల్ అంటూ
- Lifestyle మామిడి పండ్లు తినడానికి ముందు నీళ్ళలో ఎందుకు నానబెట్టాలి? ఖచ్చితంగా తెలుసుకోవల్సిన విషయం
- Finance Market Closing: భారీ లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. క్యూ4 ఫలితాల మ్యాజిక్..
- Automobiles ఫార్చ్యూనర్ కొత్త ఎడిషన్‌ను లాంచ్ చేసిన టయోటా.. ఈ ‘లీడర్' ప్రత్యేకతలివే.!!
- Travel ఐఆర్సిటిసి హైదరాబాద్ టు మధ్యప్రదేశ్ ఆధ్యాత్మిక టూర్ ప్యాకేజీ..
విండోస్ ఫోన్ యూజర్లకు త్వరలో వాట్సాప్ వాయిస్ కాలింగ్!
వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ త్వరలో విండోస్ ఫోన్‌లకు అందుబాటలోకి రానుంది. ప్రస్తుతానికి ఈ టెక్నాలజీ ప్రాధమిక దశలో ఉన్నట్లు వాట్సాప్ సపోర్ట్ టీమ్ ఓ మెయిల్‌కు ఇచ్చిన రిప్లైలో పేర్కొంది. అయితే, విండోస్ ఫోన్ యూజర్లు వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనే దాని పై స్పష్టత రావల్సి ఉంది.
వాట్సాప్ ఇటీవల ప్రవేశపెట్టిన వాయిస్ కాలింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లుకు అందుబాటులో ఉంది. ఇటీవల జరిగిన ఓ కార్యకమంలో వాట్సాప్ సహవ్యవస్థాపకులు బ్రెయిట్ ఆక్టన్ తమ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను కొద్ది వారాల్లోనే ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలిపారు.
భారత్‍లోని వాట్సాప్ యూజర్లు ఏ విధమైన ఇన్విటేషన్ ప్రక్రియ అవసరం లేకుండానే వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోగలుగుతున్నారు. ఒకవేళ ఇప్పటికి మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ యాక్టివేట్ కానట్లయితే.. వాట్సాప్ అధికారిక వెబ్‌సైట్ నుంచి 2.12.19 వర్సన్ ఏపీకే ఫైల్‌ను మీ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోండి. ఇక నేరుగా వాయిస్ కాల్స్‌ను చేసుకోవచ్చు.
వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ మీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను సపోర్ట్ చేయాలంటే మీ డివైస్ ఆండ్రాయిడ్ 2.1 లేదా ఆపై ఆపరేటింగ్ సిస్టంను సపోర్ట్ చేసిదిగా ఉండాలి. ఈ ఫీచర్ మీ స్మార్ట్‌ఫోన్‌లో నిరాటంకంగా పనిచేయాలంటే అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్ డేటా ప్లాన్‌ను ఎంపిక చేసుకోండి. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ టాబ్లెట్ డివైస్‌లను సపోర్ట్ చేయదు.
వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లను మాత్రమే సపోర్ట్ చేస్తుంది. వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్ కోసం యాపిల్ ఐఓఎస్ యూజర్లు మరికొద్ది రోజులు ఓపిక పట్టక తప్పదు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470