వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఇప్పుడు ‘ఐఓఎస్’ యూజర్లు పొందొచ్చు

|
వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఇప్పుడు ‘ఐఓఎస్’ యూజర్లు పొందొచ్చు

కొద్ది రోజుల క్రితం తన వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువచ్చిన వాట్సాప్ తాజాగా యాపిల్ ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్‌ను అందుబాటులో ఉంచింది. యాపిల్ యాప్ స్టోర్‌లో లభ్యమవుతోన్న వాట్సాప్ వీ2.11.1 వర్షన్‌ను పొందటం ద్వారా ఐఓస్ యూజర్లు తమ ఫోన్ ఇంటర్నెట్ కనెక్షన్‌ను ఉపయోగించుకుని వాట్సాప్ వాయిస్ కాలింగ్‌ను ఆస్వాదించవచ్చు. (సినిమా కనికట్టు.. మాయ చేస్తోన్న విజువల్ ఎఫెక్ట్స్ )

వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఇప్పుడు ‘ఐఓఎస్’ యూజర్లు పొందొచ్చు

ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల యాక్టివ్ యూజర్లు

మార్కెట్లోకి కొత్తకొత్త ఇన్‌స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్‌లు పుట్టుకొస్తున్నప్పటికి వాట్సాప్ ప్రభంజనాన్ని అడ్డుకోలకేపోతున్నాయి. తాజాగా ఈ యాప్‌ను ప్రపంచవ్యాప్తంగా వినియోగించుకుంటన్న వారి సంఖ్య 80 కోట్లకు చేరుకున్నట్లు ఆ కంపెనీ సీఈఓ జాన్ కూమ్ ప్రకటించారు. వాట్సాప్ తాజాగా వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని ప్రవేశపెట్టటంతో వినియోగదారుల సంఖ్య ఓ రేంజ్‌లో పెరిగిపోయింది.

Best Mobiles in India

English summary
WhatsApp voice calling finally comes to iOS. Read more in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X