ఇక విండోస్ ఫోన్‌లలో వాట్సాప్ వాయిస్ కాలింగ్

Posted By:

 ఇక విండోస్ ఫోన్‌లలో వాట్సాప్ వాయిస్ కాలింగ్

వాట్సాప్ తన విండోస్ ఫోన్ యాప్‌కు సంబంధించి తాజా అప్‌డేట్‌ను మంగళవారం విడుదల చేసింది. ఈ తాజా నవీకరణలో భాగంగా విండోస్ ఫోన్ యూజర్ల కోసం వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను వాట్సాప్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ అప్‌డేట్ (వర్షన్ 2.12.60.0) వాట్సాప్ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవటం ద్వారా విండోస్ ఫోన్ యూజర్లు వాట్సాప్ వాయిస్ కాలింగ్ ఫీచర్‌ను ఆస్వాదించవచ్చు.

Read More: మార్కెట్‌ను శాసిస్తోన్న 15 చైనా స్మార్ట్‌ఫోన్‌లు

 ఇక విండోస్ ఫోన్‌లలో వాట్సాప్ వాయిస్ కాలింగ్

వాట్సాప్ అందిస్తోన్న వాయిస్ కాలింగ్ ఫీచర్ ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, ఐఓఎస్ ఫోన్‌లకు ఇప్పటికే అందుబాటులో ఉంది. వాట్సాప్ విండోస్ ఫోన్ యాప్‌కు వాయిస్ కాలింగ్ ఆప్షన్ జతవటం ద్వారా యూజర్లు మొబైల్ డేటా లేదా వై-ఫై నెట్‌వర్క్ ద్వారా వాయిస్ కాల్స్‌ను నిరాటకంగా మాట్లాడుకోవచ్చు. 

Read More: బెస్ట్ ఆఫ్ వరల్డ్... 7 నాజూకైన స్మార్ట్‌ఫోన్‌లు

English summary
WhatsApp Voice Calling Now Available for Windows Phone. Read More in Telugu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot