WhatsApp డెస్క్‌టాప్ వెబ్ వెర్షన్ యొక్క కీబోర్డ్ షార్ట్ కట్ కీలు ఇవిగో...
వాట్సాప్ గురించి ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా తెలపవలసిన అవసరం లేదు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లలోనే కాకుండా ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్‌లో కూడా యాక్సిస్ చేయగలగడానికి వాట్సాప్ వెబ్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. వాట్సాప్ యొక్క డెస్క్‌టాప్ వెర్షన్ వినియోగదారుల కోసం పలు రకాల కీబోర్డ్ సత్వరమార్గాలను అందిస్తుంది. ఈ ఉపయోగకరమైన సత్వరమార్గాలలో మ్యూట్ చాట్స్, పిన్ చాట్, డెలీట్ చాట్, కొత్త చాట్ వంటి మరిన్నిటిని వాట్సాప్ వెబ్‌లో యాక్సెస్ చేయడానికి వినియోగదారులు సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సత్వరమార్గాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

విండోస్ డెస్క్‌టాప్ యాప్ కోసం వాట్సాప్ కీబోర్డ్ సత్వరమార్గాలు
** సెర్చ్ ఇన్ చాట్ : CTRL + SHIFT + F
** ఆర్చివ్ చాట్ : CTRL + E
** Pin/ Unpin: CTRL + SHIFT + P
** మార్క్ అస్ అన్ రీడ్: CTRL + SHIFT + U
** డెలీట్ చాట్ : CTRL + SHIFT + D
** సెట్టింగ్స్ : CTRL + ,
** మ్యూట్ చాట్ : CTRL + SHIFT + M
** కొత్త గ్రూప్ : CTRL + SHIFT + N
** రిటర్న్ స్పేస్ : SHIFT + ENTER
** కొత్త చాట్ : CTRL + N
** ఓపెన్ ప్రొఫైల్ : CTRL + P
** సెర్చ్ ఇన్ చాట్ లిస్ట్ : CTRL + F
విండోస్ డెస్క్‌టాప్ బ్రౌజర్ కోసం వాట్సాప్ కీబోర్డ్ సత్వరమార్గాలు

** సెర్చ్ ఇన్ చాట్ : CTRL + ALT + SHIFT + F
** ఆర్చివ్ చాట్: CTRL + ALT + E
** Pin/Unpin: CTRL + ALT + SHIFT + P
**మార్క్ అన్ రీడ్: CTRL + ALT + SHIFT + U
** డెలీట్ చాట్: CTRL + ALT + BACKSPACE
** సెట్టింగ్స్ : CTRL + ALT + ,
** మ్యూట్ చాట్: CTRL + ALT + SHIFT + M
** కొత్త చాట్ : CTRL + ALT + N
** సెర్చ్ ఇన్ చాట్ లిస్ట్: CTRL + ALT + /
** రిటర్న్ స్పేస్ : SHIFT + ENTER
** ఓపెన్ ప్రొఫైల్ : CTRL + ALT + P
** కొత్త గ్రూప్ : CTRL + ALT + SHIFT + N


Click it and Unblock the Notifications