Home
News

వాట్సప్‌లోకి అద్భుతమైన ఫీచర్లు వచ్చేస్తున్నాయ్

ఇన్ స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తనను తాను అప్‌డేట్ చేసుకుంటూ వెళుతోంది. అలాగే యూజర్లకు నాణ్యమైన సర్వీసులు అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే వాట్సప

ఇన్ స్టంట్ మెసేజింగ్ రంగంలో దూసుకుపోతున్న వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో తనను తాను అప్‌డేట్ చేసుకుంటూ వెళుతోంది. అలాగే యూజర్లకు నాణ్యమైన సర్వీసులు అందిస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే వాట్సప్‌ మరో అదిరిపోయే ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది.

వాట్సప్‌లోకి అద్భుతమైన ఫీచర్లు వచ్చేస్తున్నాయ్

ఫోన్‌కు పాస్‌వర్డ్‌, ఫింగర్‌ ప్రింట్‌, ఫేస్‌ ఐడీతో లాక్‌ ఉంచవచ్చు. అలా లాక్ చేసిన ఫోన్‌ను అన్‌లాక్ చేసినప్పుడు ఆ ఫోన్‌లోని చాలా యాప్స్‌ను ఎవరైనా వాడవచ్చు. సరిగ్గా ఇలాంటి సమస్యలకే వాట్సప్ ఒక పరిష్కారం కనుగొంది.

బయోమెట్రిక్‌ ధృవీకరణ

బయోమెట్రిక్‌ ధృవీకరణ

ఇక నుంచి వాట్సప్‌ను ఓపెన్‌ చేయాలంటే కచ్చితంగా బయోమెట్రిక్‌ ధృవీకరణ ఉండాల్సిందే. అంతేకాకుండా వాట్సాప్‌ సందేశాలను స్క్రీన్‌ షాట్‌ తీయాలంటే కూడా కచ్చితంగా ఫింగర్‌ప్రింట్ ఇవ్వాల్సిందే. ఈ సరికొత్త ఫీచర్లను త్వరలోనే వాట్సప్‌ అందుబాటులోకి తీసుకురానుంది.

స్క్రీన్‌ షాట్‌ తీయాలంటే

స్క్రీన్‌ షాట్‌ తీయాలంటే

వాట్సప్‌ మెసేజ్‌లను స్క్రీన్‌ షాట్‌ తీయాలంటే కూడా కచ్చితంగా ఫింగర్ ప్రింట్‌ను యాక్సెస్‌ అవసరం.అయితే స్క్రీన్ షాట్స్‌కు ఫింగర్ ప్రింట్‌ ఆప్షన్‌ కంపల్సరీ కాదు.

 

 

అనుమతి కావాలా? వద్దా?

అనుమతి కావాలా? వద్దా?

యూజర్లు స్క్రీన్ షాట్స్‌ తీయడానికి అనుమతి కావాలా? వద్దా? అనేది సెలక్ట్ చేసుకోవాలి. వారు ఏ ఆప్షన్ అయినా ఎంచుకోవచ్చు. కావాలనుకుంటేనే ఆ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవచ్చు.

 

 

 డూడుల్‌ యూఐ

డూడుల్‌ యూఐ

ఫింగర్‌ప్రింట్ అథంటికేషన్ ఫీచర్ ఇంకా అందుబాటులోకి రాలేదు. త్వరలోనే యూజర్లకు ఇది అందుబాటులోకి రావొచ్చు. ఇక వీటితో పాటు డూడుల్‌ యూఐని కూడా వాట్సప్‌ అందుబాటులోకి తీసుకురానుంది. దీని ద్వారా స్టికర్స్‌, ఎమోజీలను స్నేహితులతో పంచుకోవచ్చు.

Best Mobiles in India

English summary
whatsapps latest feature blocks users from taking chat screenshots
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X