Just In
Don't Miss
- News
నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
- Movies
బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Lifestyle
అంగస్తంభన పెంచే మాత్రలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
మీ తరువాతి స్మార్ట్‌ఫోన్ ఏలా ఉండాలి..?
పోటీ వ్యాపారం నేపధ్యంలో రోజుకో కొత్త మోడల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదలవుతోంది.ఈ సీజన్‌లో స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేద్దామనుకునే వారి కోసం గిజ్‌బాట్ పలు ఉపయుక్తమైన సలహాలను అందిస్తోంది.
మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి
మీకు తెలుసా..?
ఒక ఫోన్ డిజైనింగ్ దశ నుంచి దాన్ని వాడి పారేసేంత వరకు చోటుచేసుకునే పరిణామాలనే సెల్‌ఫోన్ జీవిత చక్రంగా పేర్కొంటారు. సంవత్సరానికి 125 మిలియన్‌ల సెల్‌ఫోన్‌లు వ్యర్థాలుగా మారుతున్నట్లు పర్యావరణ పరీరక్షణ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. మన పర్యారవరణాన్ని పరీరక్షించుకునే క్రమంలో పాత సెల్‌ఫోన్‌లను రీసైకిల్ చేయటం ఎంతో శ్రేయస్కరం. సెల్‌ఫోన్‌ల తయారీలో ఉపయోగిస్తున్న విష పదార్థాలు పర్యావరణానికి చేటు తీసుకువస్తున్న విషయం తెలిసిందే.

మీ తరువాతి స్మార్ట్‌ఫోన్ ఏలా ఉండాలి..?
మీరు ఎంపిక చేసుకునే ఫోన్‌కు సంబంధించిన స్ర్కీన్ సైజ్ మీ అవసరాన్ని బట్టి ఉంటే మంచిది. పెద్ద స్ర్కీన్‌లను కలిగి ఉండే ఫోన్‌లను జేబుల్లో క్యారీ చేయటం కష్టమవుతుంది కాబట్టి మీ సౌకర్యానికి అనుగునమైన ఫోన్‌ను ఎంపిక చేసుకోండి. ఫోన్‌లను ఫ్యాంట్ జేబుల్లో, చొక్కా జేబుల్లో పెట్టుకుని క్యారీ చేయటం కన్నా ప్రత్యేకమైన పౌచ్ సహాయంతో క్యారీ చేయటం ఉత్తమం.
యాపిల్, సామ్‌సంగ్, హెచ్‌టీసీ, మోటోరోలా, సోనీ, మైక్రోమాక్స్, షియోమి వంటి కంపెనీలు పెద్ద స్ర్కీన్‌లతో కూడిన స్మార్ట్‌ఫోన్‌లను వివిధ స్ర్కీన్ రిసల్యూషన్ సామర్థ్యాలలో ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో మీకు నచ్చిన రిసల్యూషన్ క్వాలిటీ స్మార్ట్‌ఫోన్‌ను ఎంపిక చేసుకోండి.

మీ తరువాతి స్మార్ట్‌ఫోన్ ఏలా ఉండాలి..?
ఐఫోన్ బెస్టా..? ఆండ్రాయిడ్ బెస్టా..?
మీ ఫోన్ ఎంపిక ఖచ్చితంగా మీ వ్యక్తిగతం. అయితే, యాపిల్ ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టంతో పోలిస్తే ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్తం మరింత యూజర్ ఫ్రెండ్లీ గా ఉంటుంది. అంతేకాదు లెక్కకు మిక్కిలి అప్లికేషన్ లు ఈ ఓఎస్ కోసం అందుబాటులో ఉన్నాయి. యాపిల్ ఐఓఎస్ కూడా కొన్ని ఎక్స్ క్లూజివ్ యాప్ లను కలిగి ఉంది కాబట్టి మీ అభిరుచికి అనుగుణంగా ఓఎస్ ను ఎంపిక చేసుకోండి.

మీ తరువాతి స్మార్ట్‌ఫోన్ ఏలా ఉండాలి..?
ఆండ్రాయిడ్, ఐఫోన్, ఏ ఆపరేటింగ్ సిస్టం సెక్యూరిటీగా ఉంటుంది..?
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలతో పోలిస్తే యాపిల్ ఐఓఎస్ మరింత సెక్యూర్‌గా ఉంటుంది. ఇది నిపుణుల మాట.

మీ తరువాతి స్మార్ట్‌ఫోన్ ఏలా ఉండాలి..?
మీరు కొనుగోలు చేసే స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి ముందుగానే ఓ నిర్థారణకు రావల్సి ఉంటుంది. కంపెనీ విలువను బట్టి డివైజ్ పనితీరు ఉంటుంది.

మీ తరువాతి స్మార్ట్‌ఫోన్ ఏలా ఉండాలి..?
మీ స్మార్ట్‌ఫోన్ 3500 నుంచి 4000ఎమ్ఏహెచ్ మధ్య గల సామర్ధ్యాలను ఉన్నట్లయితే ప్రయాణాల్లో సైతం బేషుగ్గా స్పందిస్తుంది.

మీ తరువాతి స్మార్ట్‌ఫోన్ ఏలా ఉండాలి..?
ప్రాసెసర్
ఆక్టా కోర్, క్వాడ్‌కోర్ ప్రాసెసర్ ఫోన్‌లకు ప్రస్తుత మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. కాబట్టి మీకు నచ్చిన ఫోన్ ను ఎంపిక చేసుకోండి.
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500