BSNL 4జీ సిమ్ పొందటం ఎలా..?

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ తన 4జీ మొబైల్ డేటా సేవలను డిసెంబర్ 2016 నుంచి ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

BSNL 4జీ సిమ్ పొందటం ఎలా..?

4జీ సేవలను అందించేందుకుఅవసరమైన 2,500 మెగాహెర్ట్జ్ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్ ఇటీవల 8,313 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

Read More : తెర పైకి Moto E3 Power.. సెప్టంబర్ 19న భారత్‌లో లాంచ్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్ లాంచ్‌కు సంబంధించి ఖచ్చితమైన సమచారం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. అతిత్వరలోనే ఈ లాంచ్ తేది ఉండొచ్చని సమచారం.

#2

మీమీ పట్టణాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సిమ్‌ లాంచ్ తేదీలను ప్రకటించిన తరువాత మీ ఫోటో ఐడీతో పాటు సంబంధిత డాక్యుమెంట్‌లతో బీఎస్ఎన్ఎల్ ఆఫీసుకు వెళ్లినట్లయితే 4జీ సిమ్ మీకు లభిస్తుంది.

#3

మీరు వాడుతోన్నది లేటెస్ట్ 3జీ సిమ్ అయినట్లయితే 4జీకి కన్వర్ట్ చేసుకునే అవకాశముంటుంది. 3జీ సిమ్ యూజర్లు 1900కు PORT మెసేజ్ చేయటం ద్వారా 4జీ నెట్‌వర్క్‌లోకి కన్వర్ట్ కావొచ్చు.

#4

బీఎస్ఎన్ఎల్ 4జీ నెట్ వర్క్ ఆఫర్ చేసే ప్రీపెయిడ్ అలానే పోస్ట్‌పెయిడ్ ప్లాన్స్ జియోకు ధీటుగా ఉంటాయని సమాచారం.

#5

ప్రస్తుతానికి బీఎస్ఎన్ఎల్ 4జీ ప్లాన్‌లకు సంబంధించిన ఏ విధమైన వివరాలను www.bsnl.co.in వెబ్‌సైట్‌లో బీఎస్ఎన్ఎల్ పొందుపరచలేదు.

బీఎస్ఎన్ఎల్ 4జీ మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో ఉండే ప్రాంతాలు..

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బిహార్, ఛత్తీస్గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్ముకాశ్మీర్, జార్కండ్,

బీఎస్ఎన్ఎల్ 4జీ మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులో ఉండే ప్రాంతాలు..

కర్నాటక, కేరళ, మధ్యప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరం, నాగాల్యాండ్, ఒరిస్సా, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, తమిళనాడు, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
when will you get BSNL 4G SIM for Postpaid and Prepaid Plans..?. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot