Home
News

Rs1028 Vs Rs1029 Vs Rs1049 ఈ మూడింటిలో మీరు ఏ ప్లాన్‌ను ఎంచుకుంటారు?

భారత టెలికాం రంగంలో జియో యూజర్ల పరంగా అతి పెద్ద నెట్‌వర్క్‌ గా ఉంది. జియో తెలిపిన లెక్కల ఆధారంగా 50 కోట్లకు పైగా యూజర్లను కలిగి ఉంది. భారీ సంఖ్యలో ఉన్న యూజర్లకు అనుగుణంగా జియో అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. యూజర్ల కాలింగ్, డేటా, ఓటీటీ అవసరాలకు అనుగుణంగా ప్లాన్‌లను అందిస్తోంది. రూ.1028, రూ.1029, రూ.1049 రీఛార్జ్ ప్లాన్‌ ల (Jio Rs1028 Vs Rs1029 Vs Rs1049) పూర్తి ప్రయోజనాల వివరాలు.

జియో రూ.1028 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌లో (Rs1028 Recharge Plan) భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ లో రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

which is the best jio recharge Plan among Rs1028 Vs Rs1028 Vs Rs1049 full details

ఈ ప్లాన్‌ లో భాగంగా స్విగ్గీ వన్‌ లైట్‌ 3 నెలల సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను పొందవచ్చు. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ మొబైల్‌/TV సబ్‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. దీంతోపాటు జియోటీవీ, జియోఏఐక్లౌడ్ యాప్‌లను కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది.

జియో రూ.1029 రీఛార్జ్‌ ప్లాన్‌ :
ఈ ప్లాన్‌ లో (Rs1028 Recharge Plan) జియో యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ లో జియో యూజర్లు అమెజాన్ ప్రైమ్‌ లైట్‌ సబ్‌స్క్రిప్షన్‌ను పొందుతారు. ఈ ఓటీటీ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ సబ్‌‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో జియోటీవీ, జియోఏఐ క్లౌడ్‌ వంటి యూప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది.

జియో రూ.1049 రీఛార్జ్‌ ప్లాన్ :
ఈ ప్లాన్‌ లో (Rs1028 Recharge Plan) భాగంగా జియో యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందుతారు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB 4G డేటాను పొందవచ్చు. దీంతోపాటు అన్‌లిమిటెడ్‌ 5G డేటాను వినియోగించుకోవచ్చు.

ఈ ప్లాన్‌ లో జియో యూజర్లు జియోటీవీ మొబైల్‌ యాప్‌ ద్వారా Zee5, Sony LIV ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌లను పొందుతారు. దీంతోపాటు జియోహాట్‌స్టార్‌ సబ్‌‌స్క్రిప్షన్‌ను కూడా పొందవచ్చు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో జియోటీవీ, జియోఏఐ క్లౌడ్‌ వంటి యూప్స్‌ను కూడా వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 84 రోజులుగా ఉంటుంది.

జియో రూ.1028, రూ.1029, రూ.1049 రీఛార్జ్ ప్లాన్‌ లు కాలింగ్‌, SMS, డేటా పరంగా ఒకే విధమైన ప్రయోజనాలను అందిస్తున్నాయి. వేర్వేరు ఓటీటీలను సబ్‌స్క్రిప్షన్‌లు సహా ఇతర ప్రయోజనాలను అందిస్తున్నాయి. పై మూడు ప్లాన్‌లో మీకు కావాల్సిన ఓటీటీ, ఇతర ప్రయోజనాలు ఏ ప్లాన్‌ లో ఉన్నాయో చూసుకొని రీఛార్జ్‌ చేసుకోవచ్చు.

More from GizBot

Best Mobiles in India

English summary
which is the best jio recharge Plan among Rs1028 Vs Rs1028 Vs Rs1049 full details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X