Home
News

రూ.499 ప్లాన్లలో ఏదీ బెస్ట్, 82 రోజులకు పైన వ్యాలిడిటీతో...

ఇండియా టెలికాం మార్కెట్ రోజురోజుకు టారిప్ వార్‌లతో వేడెక్కుతోంది. దిగ్గజ టెల్కోలు అన్నీ తమ యూజర్లకు అదిరిపోయే ఆపర్లను అందిస్తూ పోతున్నాయి.

By Hazarath Aiah

ఇండియా టెలికాం మార్కెట్ రోజురోజుకు టారిప్ వార్‌లతో వేడెక్కుతోంది. దిగ్గజ టెల్కోలు అన్నీ తమ యూజర్లకు అదిరిపోయే ఆపర్లను అందిస్తూ పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే నెల వారీ ప్లాన్లకు కాలం చెల్లింది. మూడు నెలల వ్యాలిడిటీతో యూజర్లను చేజారిపోనీకుండా కాపాడుకుంటున్నాయి. జియో, ఐడియా, ఎయిర్‌టెల్ లాంటి టెల్కోలు ఈ ప్లాన్లను అందిస్తూ ముందుకు వెళుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ టెల్కోలు అందిస్తున్న ప్లాన్లలో బెస్ట్ ప్లాన్ ఏంటీ అనే సందేహం చాలామందికి రావచ్చు. అలాంటి వారికోసం బెస్ట్ ప్లాన్లు కొన్నింటిని అందిస్తున్నాం. ఓ సారి స్మార్ట్ లుక్కేయండి. ఈ ప్లాన్లన్నీ 80 రోజులకు పైగా వ్యాలిడిటీతో నడుస్తున్నవి.

Idea Rs 499 Plan

Idea Rs 499 Plan

రోజుకు 2జిబి డేటా చొప్పున అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 82 రోజులు. మొత్తం 82 రోజుల పాటు కస్టమర్లు 164 జిబి డేటాను పొందుతారు. 2జిబి దాటితే ఛార్జ్ చేయబడుతుంది. అన్ లిమిటెడ్ లోకల్ నేషనల్ కాల్స్ ఐడియా రోమింగ్ కాల్స్ లభిస్తాయి. 100 ఎసెమ్మెస్ లు రోజుకు లభిస్తాయి.

Airtel Rs 499 Plan

Airtel Rs 499 Plan

రూ.499 ప్రీపెయిడ్ రీఛార్జ్‌తో రోజుకి 2జీబీ డాటా అందిస్తోంది. అంతేకాకుండా అపరిమిత లోకల్‌, ఎస్టీడీ కాల్స్‌, ఉచిత రోమింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు అదనం. కాలపరిమితి 82 రోజులు. అంటే మొత్తం కాలపరిమితిలో యూజర్ 164 జీబీ డాటాను పొందొచ్చు.

Jio Rs 498 Plan

Jio Rs 498 Plan

రోజుకు 2జిబి డేటా చొప్పున అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 91 రోజులు. మొత్తం 91 రోజుల పాటు కస్టమర్లు 182 జిబి డేటాను పొందుతారు. అన్ లిమిటెడ్ లోకల్ నేషనల్ కాల్స్ రోమింగ్ కాల్స్ లభిస్తాయి. 100 ఎసెమ్మెస్ లు రోజుకు లభిస్తాయి.

Vodafone Rs 511 Plan

Vodafone Rs 511 Plan

రోజుకు 2జిబి డేటా చొప్పున అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 84 రోజులు. మొత్తం 84 రోజుల పాటు కస్టమర్లు 168 జిబి డేటాను పొందుతారు. అన్ లిమిటెడ్ లోకల్ నేషనల్ కాల్స్ రోమింగ్ కాల్స్ లభిస్తాయి. 100 ఎసెమ్మెస్ లు రోజుకు లభిస్తాయి.

BSNL Rs 485 Plan

BSNL Rs 485 Plan

రోజుకు 1.5జిబి డేటా చొప్పున అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 91 రోజులు. మొత్తం 91 రోజుల పాటు కస్టమర్లు 136.5 జిబి డేటాను పొందుతారు. అన్ లిమిటెడ్ లోకల్ నేషనల్ కాల్స్ రోమింగ్ కాల్స్ లభిస్తాయి. 100 ఎసెమ్మెస్ లు రోజుకు లభిస్తాయి.

Best Mobiles in India

English summary
Rs 499 Plans Compared – Which Is The Best Value-For-Money Plan? More News at Gizbot Telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X