ఈ నేతలు వాడే స్మార్ట్‌ఫోన్లు శత్రుదేశాలవే, ఎందుకో తెలుసా ?

|

రష్యాకు అలాగే ఆపిల్ అధినేత స్టీవ్ జాబ్స్ కు మధ్య విడదీయరాని బంధముందా..అందుకే ఆపిల్ ఐ ఫోన్ మార్కెట్లోకి రాకముందు దాన్ని రష్యా అధ్యక్షుడికి స్టీవ్ జాబ్స్ గిఫ్ట్‌గా ఇచ్చారా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇక వీరంతా ప్రపంచాన్ని శాసిస్తున్న నేతలు. దేశ దేశాలు తిరుగుతుంటారు..వారి మీద ఇతర దేశాధినేతల కన్ను..అలాగే వారు ఉగ్రవాదులకి శత్రువులు అయితే ఉగ్రవాదుల కన్ను ఎప్పుడూ ఉంటుంది.

వారి పర్సనల్ సమాచారాన్ని సేకరించడానికి ఎన్నో ఎత్తులకు శత్రువులు తెరలేపుతుంటారు..వారి ఏ చిన్న ఫోన్ కాల్ మాట్లాడినా వారి ఫోన్‌ని హ్యాక్ చేస్తారు...ఇటువంటి సంధర్భంలో లీడర్లు అత్యంత శక్తివంతమైన ఫోన్లను వాడుతుంటారు. మరి ఏ దేశ అధ్యక్షుడు ఏ కంపెనీ ఫోన్ వాడుతున్నారు అనే దానిపై ఓ స్మార్ట్ లుక్కేద్దాం.

Read more : ప్రపంచాన్ని వణికిస్తున్న నార్త్ కొరియా లోపలి నిజాలు

1

1

ప్రపంచానికి తానే పెద్దన్నలాగా చెలామణి అవుతూ అమెరికాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న రష్యా అధినేత పుతిన్ తనకు మాత్రం అత్యంత ఇష్టమైనది ఐ ఫోన్ 5 అని చెబుతారు. అయితే ఇంతకుముందు రష్యా ఏలిన నేతలకు కూడా ఆపిల్ పైనే మోజు ఉండేది. అయితే పుతిన్ కు ఇంటర్నెట్ వాడటం అసలు ఇష్టం ఉండదని అక్కడి అధికారులు చెబుతుంటారు.

2

2

స్టీవ్ జాబ్స్ తొలిసారిగా ఐ ఫోన్ 4 రిలీజ్ కాకముందే రష్యా మాజీ అధ్యక్షునికి దాన్ని గిప్ట్ గా బహుకరించారు. సిలికాన్ వ్యాలీలో స్టీవ్ జాబ్స్ రష్యా మాజీ అధ్యక్షుడు మెడ్‌వెదేవ్ కు ఈ ఫోన్ ను బహుకరించారు. ఐ ఫోన్ 4 ఫస్ట్ యూజర్ కూడా ఆయనే.

3
 

3

భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఐ ఫోన్ 6 వాడుతారు. అది అంటే ఆయనకు వల్లమాలిన అభిమానం. ఎక్కడికి వెళ్లినా దాంతో సెల్ఫీలు దిగుతూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు.

4

4

ఇక ఆయన ఆఫీసులో ఉన్నప్పుడు బ్లాక్ కలర్ ఫోన్ వాడుతారు. దాంట్లో తనకి కావలిసినవి వెతుక్కుంటారు. అయితే బయట దేశాలకు వెళ్లినప్పుడు మాత్రం ఐ ఫోన్ చేతిలో ఉండాల్సిందే.

5

5

హైడ్రోజన్ బాంబు ప్రయోగాలతో అటు ప్రపంచానికి ఇటు అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న నార్త్ కొరియా అధ్యక్షుడు మాత్రం చైనా ఫోన్ అంటే చెప్పలేనంత ఇష్టమని చెబుతారు. హెచ్ టీసీ ఫోన్ ఆయన చేతిలో ఉంటుంది.

6

6

ఈ దేశాధ్యక్షుడు కూడా ఐ ఫోన్ మీదనే ఎక్కువ మోజు చూపుతారు. స్టీవ్ జాబ్స్ చనిపోయినప్పుడు కూడా తన పేస్ బుక్ పేజీలో స్టీవ్ జాబ్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ రాశారు.

7

7

ఈ దేశాధ్యక్షుడు కూడా ఎప్పుడూ తన చేతిలో ఐ ఫోన్ 5ఎస్ ని ఉంచుకుంటారు. తన గర్ల్ ఫ్రెండ్ జూలీకి ఈ ఫోన్ నుంచే మెసేజ్ లు , అలాగే కాల్స్ చేస్తే గడిపేస్తుంటారు. ఈ ఫోన్ హోలాండ్ పర్సనల్ ఫోన్. దీన్ని ముట్టుకునే సాహసం ఎవరూ చేయరు.

8

8

దాయాది దేశం పాకిస్తాన్ అధ్యక్షుడు నవాజ్ షరీప్ ఎప్పుడూ తన చేతిలో రెండు ఫోన్లను ఉంచుకుంటారు. వాటిలో ఒకటి ఐఫోన్ కాగా రెండోది శాంసంగ్. అనేక దేశాలను చుడుతున్న ఈ లీడర్ తన సెక్యూరిటీకోసం ఈ రెండు ఫోన్లను ఎంచుకున్నారు.

9

9

జర్మనీని ఏకచథ్రాధిపత్యం కింద ఏలుతున్న ఛాన్సలర్ మోర్కెల్ ఫేవరేట్ ఫోన్ మాత్రం నోకియానే. ఎప్పుడూ ఆమె చేతిలో రెండు ఫోన్లు ఉంటాయి. ఒకటి నోకియా 6260 స్లైడర్ కాగా మరొకటి బ్లాక్ బెర్రీ జడ్ 10. అత్యంత సేఫ్టీ కోసం ఆమె ఈ రెండు ఫోన్లను ఎంచుకున్నారు.

10

10

ఒబామా ఎప్పుడూ తన చేతిలో బ్లాక్ బెర్రీ ఫోన్ నే ఉంచుకుంటారు. ఆన్‌లైన్‌లో ఏ పని చేయాలన్నా కాని బ్లాక్ బెర్రీతోనే చేస్తారు. ఇది ఐ ఫోన్ కన్నా చాలా శక్తివంతమైనదని ఒబామా విశ్వసిస్తారు.

11

11

టెక్నాలజీ గురించి అప్‌డేట్ కోసం క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

Best Mobiles in India

English summary
Here Write Which phones do world leaders use

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X