గూగుల్ సీఈవో జీతమెంత..?

Posted By:

గూగుల్ సీఈవో బిల్ లారీ వార్షిక ఆదాయం ఎంత..?, ఒక్క గూగుల్ కంపెనీ మాత్రమే కాదు మైక్రోసాఫ్ట్.. డెల్.. ఆమోజన్.. రిమ్.. ఇంటెల్.. యాపిల్.. ఐబీఎమ్ వంటి దిగ్గజ టెక్నాలజీ కంపెనీలకు సీఈవో స్థానాల్లో కొనసాగుతున్న ప్రముఖులు ఆదాయపు వివరాలు తెలుసుకోవాలన్న కుతూహలం టెక్నాలజీ ప్రియుల్లో ఎంతోకొంత ఉంటుంది.

ఓ సంస్థకు సీఈవో స్థానంలో కొనసాగాలంటే సదరు రంగంలో ప్రావిణ్యాన్ని సంపాదించటంతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, మేనేజ్ మెంట్ స్కిల్స్ అలానే నాయకత్వ లక్షణాలను సమృద్ధిగా అలవర్చుకోవల్సి ఉంటుంది. పైన పేర్కొన ఆయా కంపెనీలు సీఈవోలు నష్టాల ఊబిలో చిక్కుకున్న తమ తమ కంపెనీలను వ్యూహాత్మక ఆలోచనలతో లాభాల బాట పట్టించారు.

వీరు గొప్ప విద్యవంతులు కానప్పటికి నిగ్రహంతో కూడిన ఆలోచన వారిని మహోన్నత శిఖరాలకు తీసుకువెళ్లి టెక్ మిలియనీర్లగా నిలబెట్టింది. టెక్నాలజీ ప్రపంచంలో అత్యధిక వేతనాన్ని పొందుతున్న ప్రముఖ కంపెనీల సీఈవోల వివరాలను ఈ ఫోటో శీర్షిక ద్వారా మీముందుంచుతున్నాం..

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ సీఈవో జీతమెంత..?

Larry Page, Google

గూగుల్ సీఈవో జీతమెంత..?

Steve Ballmer, Microsoft

గూగుల్ సీఈవో జీతమెంత..?

Larry Ellison, Oracle

గూగుల్ సీఈవో జీతమెంత..?

Jeff Bezos, Amazon.com

గూగుల్ సీఈవో జీతమెంత..?

Michael Dell, Dell

గూగుల్ సీఈవో జీతమెంత..?

Jim Balsillie, RIM

గూగుల్ సీఈవో జీతమెంత..?

Paul Otellini, Intel

గూగుల్ సీఈవో జీతమెంత..?

Shantanu Narayen, Adobe

గూగుల్ సీఈవో జీతమెంత..?

Enrique Salem, Symantec

గూగుల్ సీఈవో జీతమెంత..?

Paul Jacobs, Qualcomm

గూగుల్ సీఈవో జీతమెంత..?

Tim Cook, Apple

గూగుల్ సీఈవో జీతమెంత..?

Sam Palmisano, IBM

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot