ఇండియాలో డబ్బులు సంపాదిస్తున్న టాప్ 10 యూట్యూబ్ చానెల్స్ ఇవే....

By Anil
|

కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఎన్ని డిగ్రీలు చదివిన ఎన్ని ఉద్యోగాలు చేసిన అంతిమ లక్ష్యం మాత్రం డబ్బులు సంపాదించడమే. డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు ఉండొచ్చు ఉద్యోగం చేసుకోవచ్చు లేదా బిజినెస్ పెట్టుకోవచ్చు. కానీ కొంత మందికి ఉద్యోగాలు చేయడం బిజినెస్ చేయడం అస్సల ఇష్టం ఉండదు వాళ్ళ ప్యాషన్ మరేదో ఉంటుంది. మనలో చాలా మందికి తెలుసు యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులు సంపాదించవచ్చు అని.ఒక్కసారి మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే కొన్ని వేళ యూట్యూబ్ చానెల్స్ మనకు ప్రత్యక్షమవుతాయి . ఈ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న ప్రతి ఒక్కరు సక్సెస్ పొందవచ్చ అంటే అది మనం చెప్పలేం ఎందుకంటే సక్సెస్ ఎప్పుడు మనకు చెప్పి రాదు మనం పడుతున్న కష్టాన్ని బట్టి వస్తుంది. ఈ శీర్షిక ద్వారా యూట్యూబ్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్న టాప్ 10 ఇండియన్ యూట్యూబ్ చానెల్స్ గురించి మీకు తెలుపుతున్నాము....

 

1. BB Ki Vines (Bhuvan Bam)

1. BB Ki Vines (Bhuvan Bam)

ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన YouTube ఛానల్. ప్రస్తుతం ఈ ఛానల్ కు 86,98,579 subscribers ఉన్నారు. ఈ ఛానెల్లో రోజు 2 మిలియన్ల కన్నా ఎక్కువ views వస్తుంటాయి .ఈ ఛానల్ ను రోజు 5000 నుండి 7000 వరకు కొత్తగా subscriber చేసుకుంటారు . ఈ ఛానెల్ నెలకు $ 20 మిలియన్ కంటే ఎక్కువ సంపాదిస్తుంది.

2. Sandeep Maheshwari

2. Sandeep Maheshwari

ప్రస్తుతం, ఈ YouTube ఛానెల్ subscribers సంఖ్య 59,47,675, ప్రతిరోజూ ఒక మిలియన్ views వస్తుంటాయి . ప్రతిరోజూ 5000 నుండి 6000 మంది కొత్తగా subscriber చేసుకుంటారు .నెలసరి ఆదాయం 16 నుంచి 18 లక్షలు.

3. Nisha Madhulika
 

3. Nisha Madhulika

ప్రస్తుతం ఈ ఛానల్ subscribers సంఖ్య 47,33,700. ఈ YouTube ఛానెల్ ప్రతిరోజూ ఒక మిలియన్ views వాస్తుంటాయి. ఈ ఛానల్ ను రోజు 4000 నుండి 5500 కొత్తగా subscribe చేసుకుంటారు .నెలసరి ఆదాయం 15 నుంచి 18 లక్షలు.

4. Technical Guruji (Gaurav Chaudhary)

4. Technical Guruji (Gaurav Chaudhary)

ప్రస్తుతం ఈ ఛానల్ subscribers సంఖ్య 73,00,384, రోజుకు ఒక మిలియన్ views వస్తుంటాయి . ప్రతిరోజూ 3000 నుండి 4000 మంది కొత్త subscribe చెసుకుంటారు. నేలసరి ఆదాయం 18 నుంచి 19 లక్షలు.

5. All India Bakchod

5. All India Bakchod

ప్రస్తుతం ఈ ఛానెల్ subscribers సంఖ్య 32,52,895. ఈ ఛానెల్ కు రోజు 6 నుండి 7 లక్షల views వస్తుంటాయి . 2000 నుండి 3000 మంది కొత్తగా subscribe చేసుకుంటారు . కోర్టు విచారణకు ముందు ఈ ఛానల్ నెలసరి ఆదాయం రు. 12 లక్షలు నుంచి రు. 14 లక్షలు. ప్రస్తుతం రూ .4 లక్షలు సంపాదిస్తుంది.

 

 

6. Kabita's Kitchen

6. Kabita's Kitchen

ప్రస్తుతం ఈ ఛానల్ subscribers సంఖ్య 33,00,330, రోజుకు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు views వస్తుంటాయి . ప్రతిరోజూ 2000 నుండి 3000 మంది కొత్తగా subscribe చెసుకుంటారు. నేలసరి ఆదాయం 12 నుంచి 13 లక్షలు.

7. CarryMinati

7. CarryMinati

ప్రస్తుతం ఈ ఛానల్ subscribers సంఖ్య 36,43,116, రోజుకు 4 లక్షల నుంచి 5 లక్షల వరకు views వస్తుంటాయి . ప్రతిరోజూ 2000 నుండి 3000 మంది కొత్తగా subscribe చెసుకుంటారు. నేలసరి ఆదాయం 11 నుంచి 14 లక్షలు.

8. Shirley Setia

8. Shirley Setia

ప్రస్తుతం ఈ ఛానల్ subscribers సంఖ్య 23,38,202, రోజుకు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు views వస్తుంటాయి . ప్రతిరోజూ 2000 నుండి 3000 మంది కొత్తగా subscribe చెసుకుంటారు. నేలసరి ఆదాయం 10 నుంచి 12 లక్షలు.

9. BeingIndian

9. BeingIndian

ప్రస్తుతం ఈ ఛానల్ subscribers సంఖ్య 18,29,596, రోజుకు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు views వస్తుంటాయి . ప్రతి రోజు 1000 నుండి 2000 మంది కొత్తగా subscribe చెసుకుంటారు. నేలసరి ఆదాయం 6 నుంచి 8 లక్షలు.

10. Pooja Luthra

10. Pooja Luthra

ప్రస్తుతం ఈ ఛానల్ subscribers సంఖ్య 22,63,393, రోజుకు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు views వస్తుంటాయి . ప్రతి రోజు 2000 నుండి 2500 మంది కొత్తగా subscribe చెసుకుంటారు. నేలసరి ఆదాయం 5 నుంచి 6 లక్షలు.

Best Mobiles in India

English summary
Who are the top 10 highest paid YouTubers of India?.To Know More About Visit telugu.gizbot.com

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X