సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

|

ఐటీ విభాగంలో కొత్త ఉద్యోగం కోసం వెదుకుతున్నారా..?, అయితే, ఈ కథనం మీకో చక్కటి మార్గదర్శి కావచ్చు. ప్రముఖ టెక్ కంపెనీలు ఆఫర్ చేస్తున్న కొత్త నియామకాల జాబితాను ఈ పోస్ట్‌లో పొందుపరచటం జరిగింది. ఒరాకిల్, డెల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎమ్ వంటి దిగ్గజ ఐటీ సంస్థలు క్లౌడ్ కంప్యూటింగ్.. అవుట్ సోర్సింగ్.. నెట్‌వర్కింగ్.. ప్రోగ్రామింగ్ తదితర విభాగాల్లో కొత్త కొలువులకు శ్రీకారం చుట్లాయి. ఏఏ కంపెనీలో ఎన్నెన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయో ముందుగా ఓ నిర్థారణకు రండి. తరువాతి క్రమంలో మీ అర్హతలను బట్టి నచ్చిన ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఆల్ ద బెస్ట్......

స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్ ఇంకా ట్యాబ్లెట్ పీసీలకు సంబంధించి మరిన్ని గ్యాలరీలను చూడాలనకుంటే క్లిక్ చేయండి
లింక్ అడ్రస్:

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

ఒరాకిల్ (Oracle):

ఉన్న ఖాళీల సంఖ్య: 3,868,
ఏఏ విభాగాలలో : క్లౌడ్ కంప్యూటింగ్ ఇంకా డేటా సెంటర్ హార్డ్‌వేర్ విభాగాలను మరింత విస్తరించే క్రమంలో ఒరాకిల్ తన పనిసామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది.
రేటింగ్ : 4/5.

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

డెల్ (Dell):
ఉన్న ఖాళీల సంఖ్య: 3,382,
విభాగాలు: కన్సల్టెంట్స్ నుంచి స్టోరేజ్ నిపుణుల వరకు,
రేటింగ్ : 4/5.

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

ఆమోజన్ (Amazon):
ఖాళీల సంఖ్య: 2,911,
రేటింగ్ : 4/5.

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)
 
సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

మైక్రోసాఫ్ట్ (Microsoft):
ఖాళీల సంఖ్య: 2,911,
విభాగాలు: క్లౌడ్ కంప్యూటింగ్, ప్రోగ్రామింగ్ డెవలపింగ్ టూల్స్,
రేటింగ్: 4/5.

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

లాక్‌హీడ్ మార్టిన్ (Lockheed Martin):
ఖాళీల సంఖ్య: 2,629,
విభాగాలు: క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ టెక్, ఐటీ
రేటింగ్ : 4/5.

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

ఐబీఎమ్(IBM):
ఖాళీల సంఖ్య: 2,604,
విభాగాలు: క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్‌డేటా, స్మార్ట్‌గ్రిడ్స్,
రేటింగ్: 4/5.

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

ఎస్ఏఐసీ (SAIC):

ఖాళీల సంఖ్య: 2,462,
విభాగాలు: క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ, హెల్త్‌కేర్ టెక్, స్మార్ట్ గ్రిడ్స్,
రేటింగ్: 4/5.

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

ఏడీపీ (ADP):
ఖాళీల సంఖ్య: 2,285,
విభాగాలు: క్లౌడ్ కంప్యూటింగ్, అవుట్ సోర్సింగ్,
రేటింగ్: 4/5.

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

హ్యూలెట్ ప్యాకర్డ్ (Hewlett Packard):
ఖాళీల సంఖ్య: 2,233,
విభాగాలు: సాఫ్ట్‌వేర్, నెట్‌వర్కింగ్, ఎనలెటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్, కంప్యూటర్ సెక్యూరిటీ,
రేటింగ్: 4/5.

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో కొత్త ఉద్యోగాలు (ఎన్నెన్ని ఖాళీలు..?)

నార్త్రోప్ గ్రుమ్మన్ (Northrop Grumman):

ఖాళీల సంఖ్య: 1,709,
విభాగాలు: కంప్యూటర్ సెక్యూరిటీ, బయోటెక్, నెట్‌వర్కింగ్,
రేటింగ్: 4/5.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X