భారత ఇంజనీర్లకు ఉద్యోగం సంపాదించటం కష్టమైపోతోంది..!

|

ఇంజినీరింగ్ డిగ్రీకి సంబంధించి మన దేశంలో ఏటా కల్పిస్తున్న ప్రవేశాల సంఖ్య ప్రపంచంలోని ఏ దేశంలోనూ కల్పించటం లేదు. మన దేశంలో ఏటా 7 లక్షల మంది ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరుతున్నట్లు ఓ అంచనా. ఇంత మందికి మన దేశంలో ఉద్యోగాలు లభించటం కల్ల. ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి అవకశాలు ఇతర దేశాల్లో పుష్కలంగా ఉన్నప్పటికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీపడి విదేశాల్లో ఉద్యోగం సంపాదించే ప్రతిభ మన విద్యార్థుల్లో 5శాతం కన్నా ఎక్కువ మందికి లేదు...

 

భారత ఇంజనీర్లకు ఉద్యోగం సంపాదించటం కష్టమైపోతోంది..!

భారత ఇంజనీర్లకు ఉద్యోగం సంపాదించటం కష్టమైపోతోంది..!

ఏఐసీటీఈ సేకరించిన డేటా ప్రకారం ఇండియాలో మొత్తం 1,511 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళశాలల ద్వారా 2006-07 విద్యా సంవత్సరానికి గాను 5,50,000 మంది డిగ్రీ పట్టాలను పొందారు. ఈ ఆర్థిక సంవత్సారానికి సంబంధించి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.

 

ఇంజినీర్లకు ఉద్యోగాలేవి..?

ఇంజినీర్లకు ఉద్యోగాలేవి..?

కంపెనీల్లో కొలువులు తక్కువుగా ఉండటం. ఉన్న ఉద్యోగాలకు పోటీ అధికంగా ఉంటం ఒక కారణం.మరో వైపు ఆర్థిక లోటు పరిశ్రమలను వెంటాడుతుండటంతో ఉద్యోగ నియామకాలు తక్కువుగా ఉంటున్నాయి.

 

ఇంజినీర్లకు ఉద్యోగాలేవి..?
 

ఇంజినీర్లకు ఉద్యోగాలేవి..?

ఇంజనీరింగ్ విద్యలో నిన్న... మొన్న ఉత్తీర్ణులై నిరద్యుగోలుగా ఉన్న వారిని బోధకులుగా నియమిస్తున్నారు. దింతో బోధనా వ్యవస్థ అద్వాన్నంగా మారుతోంది. అత్యధిక శాతం ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇదే దుస్థితి.

 

 ఇంజినీర్లకు ఉద్యోగాలేవి..?

ఇంజినీర్లకు ఉద్యోగాలేవి..?

ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించి అవకశాలు ఇతర దేశాల్లో పుష్కలంగా ఉన్నప్పటికి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పోటీపడి విదేశాల్లో ఉద్యోగం సంపాదించే ప్రతిభ మన విద్యార్థుల్లో 5శాతం కన్నా ఎక్కువ మందికి లేదు.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X