శాంసంగ్ గెలాక్సీ నోట్‌నే ఎందుకు ఇష్టపడతారంటే?

By: Madhavi Lagishetty

గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యూర్ తర్వాత...శాంసంగ్ గెలాక్సీ నోట్ 8ను తాజాగా రిలీజ్ చేసింది. గెలాక్సీ నోట్ 8 కు సంబంధిచిన వివరాలు మరియు దాని ధర, లభ్యత గురించిన మరిన్న వివరాలు బెర్లిన్ లో సెప్టెంబర్ 2017లో జరగనున్న IFA షో ఫ్లోర్ లో ప్రకటించనుంది.

శాంసంగ్ గెలాక్సీ నోట్‌నే ఎందుకు ఇష్టపడతారంటే?

శాంసంగ్ గెలాక్సీ నోట్ 8 ఆవిష్కరణతో నిలిపివేయడం లేదు. గెలాక్సీ నోట్ సిరీస్ డివైస్ ను వినియోగదారులు ఎందుకు ఇష్టపడుతున్నారన్న విషయంపై కంపెనీ ఇన్ఫో గ్రాఫిక్ ను పోస్ట్ చేసింది. ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఒక పరిశోధన తర్వాత ఈ కారణాలను వెల్లడించింది.

ఇన్ఫోగ్రాఫిక్ చేస్తున్నప్పుడు వినియోగదారులు పేర్కొన్నట్లు చాలా లాజిక్స్ కనిపిస్తాయి. ప్రధాన కారణం గెలాక్సీ నోట్ డివైస్ ఒక అసమాంతర ఉత్పాదకత పెరిగింది. కొందరు వినియోగదారులు నోట్ సిరీస్ లో డివైస్ ప్రత్యేకతను ఆరాధించారని వెల్లడించారు.

గెలాక్సీ నోట్ డివైసెస్ సక్సెస్ వెనుక కారణాల గురించి తెలుసుకోవడానికి ఇన్ఫోగ్రాఫిక్ ను పరిశీలించండి. ఇన్ఫోగ్రాఫిక్ తోపాటు మేము మా సొంత అభిప్రాయాన్ని వెల్లడించాము.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హై క్వాలిటీ డిస్ ప్లే....

ప్రధాన కారణం గెలాక్సీ నోట్ డివైసెస్ పై హై క్వాలిటీ డిస్ ప్లే వినియోగదారులను ఎక్కువగా ఆకట్టుకుంది. ఇతర పరికరాలతో పోల్చితే..పెద్ద స్క్రీన్ , మల్టీ టాస్కింగ్ మరియు డివైస్ తో మరింత ఆకర్షిస్తుంది. ఉత్పాదకత ఒక్కటే కాదు నోట్ వినియోగదారుల యొక్క క్రియేటివిటీ మరియు హై క్వాలిటీ డిస్ ప్లే కారణంగా ఆకట్టుకుంది. నిజానికి వినియోగదారులు 83%ఉత్పాదకమని భావిస్తారు. మరియు వారిలో 79%మంది పరికరాన్ని ఉపయెగిస్తున్నప్పుడు సాధించినట్లు భావిస్తారు.

క్వార్డ్ డిస్ ప్లే ప్రత్యేకత.....

నేడు మార్కెట్లో అనేక స్మార్ట్ ఫోన్లు ఎడ్జ్ టు ఎడ్జ్ ఉన్నాయి. అయితే 2104లో రిలీజ్ చేసిన గెలాక్సీ నోట్ ఎడ్జ్ ఒక క్వార్డ్ డిస్ ప్లే తో వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. క్వార్డ్ ఎడ్జెస్ పై తరచూ ఉపయోగించే యాప్స్ డిస్ ప్లే చేయడం ద్వారా ఉత్పాదకతను మరియు వినియోగదారు అనుభవాన్ని పెంచడానికి క్వార్డ్ ఎడ్జ్ ఉంటుంది.

ఈ యాప్స్ ను వినియోగదారుల ప్రధాన్యతల ప్రకారం అనుకూలీకరించవచ్చు. ఒక వైపు క్వార్డ్ ఎడ్జ్ సాధించిన తర్వాత గెలాక్సీ ఎస్ 7, ఎస్ 7ఎడ్జ్ లలో కనిపించే విధంగా డ్యుయల్ క్వార్డ్ ఎడ్జ్ డిస్ ప్లేలు వచ్చాయి. మెజారీటి వినియోగదారులు ఈ ఫోన్ ను ప్రత్యేకంగా భావిస్తారు.

నోకియా 3లో అంత దమ్ముందా...

మెరుగైన S పెన్...

S పెన్ అనేది గెలాక్సీ నోట్ డివైస్ యొక్క ఒక విలక్షణ అంశంగా చెప్పవచ్చు. గెలాక్సీ నోట్ ఎస్ పెన్ చాలా విస్తరింపులను మరియు న్యూ ఫీచర్స్ ను చూస్తోంది. అత్యంత సున్నితమైన ఎస్ పెన్ ఇతర స్మార్ట్ ఫోన్లో చూసినదాని కంటే అధిక ఉత్పాదకత గురించి తెలుపుతుంది. ఎస్ పెన్ వినియోగదారులు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉత్పాదకరంగా ఉండటానికి ఎలాంటి అవాంతరం లేకుండా సులభంగా నోట్స్ ను తీసుకెళ్తారు.

ఫాబ్లెట్స్ లైఫ్ ...

ఫాబ్టెట్స్ ఇప్పటికే ఉనికిలో ఉన్నప్పటికీ ,2011లో ప్రారంభించిన సామ్ సంగ్ గెలాక్సీ నోట్ 5 అంగుగళాల మరియు స్క్రీన్ మొబైల్ ఫోన్ల విభాగంలో లైఫ్ ఇచ్చింది. ఎస్ పెన్ మరియు మెరుగైన డిస్ ప్లేలు మరియు డెల్ స్ట్రీక్ వంటి ఫాబ్లెట్స్ కారణంగా ఈ నోట్ ప్రజాదరణ పొందింది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Samsung has come up with an infographic showing why the Galaxy Note devices are liked by fans.
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting